Gold Price Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి.. పుత్తడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. నిన్న మార్కెట్ లో స్థిరంగా ఉన్న ధరలు ఈరోజు మాత్రం కొండేక్కాయి.. ఈరోజు ఏకంగా తులంపై రూ.820 పెరిగి రూ. 63,380కి చేరింది . ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,350 ఉండగా ఈరోజు రూ. 750 పెరిగి 58,100కు చేరింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 81,500 కాగా ఈరోజు కిలోపై 700 పెరిగి 82,200కు చేరింది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. చెన్నై లో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.58,700 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,040 ఉంది..
*. ముంబైలో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.58,100 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,380 ఉంది..
*. బెంగళూరు లో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.58,100 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,380 గా కొనసాగుతుంది..
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.58,100 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,380 వద్ద కొనసాగుతుంది..
Also Read
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
ఇక వెండి విషయానికొస్తే.. పసిడి ధరల దారిలోనే పయనిస్తుంది.. ఈరోజు వెండి ధర కూడా భారీగా పెరిగింది.. హైదరాబాద్.. రూ. 82,200 ఉండగా, విజయవాడ.. రూ. 82,200 ఉంది.. ఇక చెన్నై.. రూ.82,200 వద్ద పరుగులు పెడుతుంది.. అలాగే ముంబాయి..రూ. 79,200 ఉండగా, బెంగళూరు..రూ. 78,000 వద్ద నమోదు అవుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!