Lip Care : చలికాలంలో పెదాల సంరక్షణ కోసం ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పగులుతుంది.. అలాగే పెదవులు కూడా పగులుతాయి.. చూడటానికి అసలు బాగోవు.. అయితే చర్మంతో పెదవుల రక్షణ కూడా ముఖ్యం.. పెదాలను పగుళ్ల నుంచి బయటపడేసే అద్భుతమైన టిప్స్ మీకోసం తీసుకొచ్చాము.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకోండి..
శీతాకాలంలో పెదాల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పెదవులు వాడిపోతాయి. పెదవుల రంగు నల్లగా మరి అందవిహీనంగా కనిపిస్తాయి.. ఈ సీజన్ లో లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడం కంటే మంచి నాణ్యమైన లిప్ బామ్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. రోజూ లిప్ బామ్ వాడటం వల్ల పెదాలు ఎప్పటికీ పొడిబారవు. పెదవులు ఎల్లప్పుడూ తేమగా ఉంటాయి. పెదవులపై చర్మం చాలా పలుచగా ఉండటం వల్ల చలికాలంలో పెదవులు త్వరగా పొడిబారిపోతాయి.. అందుకే లిప్ స్టిక్ ను ఎక్కువగా వాడటం మానెయ్యాలి.. లేదా దూరంగా ఉండటం బెస్ట్..
Also Read
- Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
పెదవులపై తేనెను రెగ్యుర్‌గా అప్లై చేయడం వల్ల మంచి ప్రయోజనం కనిపిస్తుంది. ఇది పెదవుల సహజ రంగు, మృదుత్వాన్ని కాపాడుతుంది… అలాగే ఇంట్లో తయారు చేసిన నెయ్యి, లేదా మీగడను వాడటం కూడా మంచిదే.. రాత్రి పడుకొనే ముందు పెదవులకు నెయ్యి రాసుకొని పడుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. ఎండలోకి వెళ్లేటప్పుడు పెదవులకు కొద్దిగా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. సూర్యరశ్మికి గురికావడం వల్ల పెదవుల రంగు మారదు. ధూమపాన అలవాటును కూడా మానేయాలి.. ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే మీ పెదాలు అందంగా మృధువుగా ఉంటాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!