మిచౌంగ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తుంది.. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో చాలా వరకు గ్రామాలన్నీ నీట మునిగాయి.. ఇక వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.. ఇక కూరగాయల ధరలు కూడా ఆకాశానికి నిచ్చేన వేస్తున్నాయి.. మొన్నటివరకు ఐదు, పది ఉన్న టమోటా ధరలు భారీగా పెరిగాయి.. టమోటా ధర ఒక్కసారిగా 20 రూపాయలకు చేరింది. 20 కిలోలు ఉన్న టమోటా బాక్స్ ధర 400 రూపాయలు పలికింది. అంటే కిలో […]
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ లను చెబుతూనే ఉంది.. తాజాగా మరో తీపికబురు చెప్పింది.. కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ బ్యాంక్ ఏ సర్వీసులను కొత్తగా అందుబాటులోకి తెచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తాజాగా వర్చువల్ డెబిట్ కార్డు సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఎస్‌బీఐ యోనో కస్టమర్లు ఈ సర్వీసులు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే […]
కుర్రాళ్ల కలల రాకుమారి శ్రీలీలా ప్రస్తుతం బిజీ టాలివుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.. చేతిలో ఎప్పుడూ అర డజను సినిమాలను పెట్టుకుంటుంది.. ఓ పక్క సినిమాలకు కష్టపడుతూనే మరో పక్క డాక్టర్ కోర్స్ కూడా పూర్తి చేస్తుంది. సినిమాల్లో తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. శ్రీలీలకు ప్రస్తుతం ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ వర్క్ కూడా ఉంది. టాలీవుడ్ లో ఎక్కడ విన్నా, ఏ ఈవెంట్ చూసినా […]
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోహీరోయిన్స్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ‘యానిమల్’.. ఈ నెల 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా నాన్న ఎమోషన్ ని వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్ తో చూపించి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేసింది.. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్ల సునామితో దూసుకుపోతుంది.. ఇక సోషల్ మీడియా టైం […]
టాలివుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాలలో నటిస్తున్నాడు.. ఇటీవల ఆయన నటించిన సినిమాలు అన్ని కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి… ఈ ఏడాది ఇప్పటికే ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ ని కూడా అంటే గ్రాండ్ గా ముగించడం కోసం ‘హాయ్ నాన్న’ని తీసుకు వస్తున్నారు.. ఈ సినిమా కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో […]
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ గ్రామ సచివాలయాల్లో పశు సంవర్థక సహాయకుల నియామక ప్రకటన ప్రకారం-రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,896 ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఎలా అప్లై చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హతలు.. డైరీ సైన్స్, డైరీయింగ్, పౌల్ట్రీసైన్స్, వెటరినరీ సైన్స్ అనుబంధ సబ్జెక్ట్‌లలో ఒకేషనల్ ఇంటర్మీడియెట్, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత ఉండాలి.. […]
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ముగింపుకు చేరుకుంది.. ప్రస్తుతం హౌస్ లో చివరివారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ నిన్న జరిగాయి.. నువ్వా నేనా అంటూ కొట్టుకున్నంత పనిచేశారు హౌస్మేట్స్. ముఖ్యంగా అమర్ వర్సెస్ ప్రశాంత్ ఇద్దరి మధ్య తారాస్థాయిలో గొడవ జరిగింది. ఇక గతవారం ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో అర్జున్ అంబటి అతడిని ఎవరు నామినేట్ చేయడానికి వీలు లేదు. ఇక ఈ వారం మిగిలింది SPA బ్యాచ్ vs SPY బ్యాచ్. దీంతో ఈ […]
చాలా మందికి ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు.. కొందరు మామూలు నీళ్లు తాగితే, మరికొంతమంది మాత్రమే వేడి నీళ్లను తాగుతారు..ఇలా ఉదయాన్నే లేచి నీరు తాగడం అన్నది చాలా మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం లేవగానే నీటిని తాగడం వల్ల అధిక బరువును తగ్గవచ్చు.. జీర్ణ క్రియ బాగుంటుంది.. అలాగే ఉదయం కనీసం రెండు గ్లాసులు నీటిని తీసుకోవాలి. […]
భారతీయులు ఎక్కువగా కొలిచే దేవుళ్లలో ఆంజనేయ స్వామీ కూడా ఒకరు.. పల్లెటూర్లలో ప్రతి ఒక్క ఊరిలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం లేదంటే గుడి తప్పనిసరిగా ఉంటుంది.. మంగళవారం, శనివారంలలో ఆంజనేయుడిని భక్తితో కొలుస్తారు.. అయితే మామూలుగా మన ఇండ్లలో హనుమంతుని ఫోటోని ఫోటోలు పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. కొందరు ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే మరి కొందరు గుమ్మానికి ఎదురుగా, ఇంటి బయట పెడుతూ ఉంటారు.. అయితే ఈ ఫోటోను పెట్టాలో తెలుసుకోవడం మంచిది… […]
రేగుపండ్లు పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరడం కామన్.. పుల్లగా, తియ్యగా ఉంటాయి అందుకే వీటిని ఎక్కువగా ఇష్టపడతారు.. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రేగు పండ్లను తింటారు. వీటితో పచ్చడి కూడా పెట్టుకుంటారు. ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడును ఉపయోగించి చేసే కషాయాన్ని మలబద్దకం నివారణకు ఉపయోగిస్తారు.. వీటి ఆకులను నూరి గాయాల పై పూస్తే గాయాలు త్వరగా తగ్గిపోతాయి.. ఇంకా ఎన్నో రోగాలను నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. […]