Gold Price Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలని అనుకొనేవారికి గుడ్ న్యూస్.. బంగారం ధరల్లో ఈరోజు ఎటువంటి మార్పు లేదు.. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి.. వెండి కూడా ఈరోజు నిలకడగానే ఉంది..నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.63,760 కాగా ఈరోజు కూడా అలాగే స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,450 ఉండగా ఈరోజు కూడా అదే విధంగా ట్రేడ్ అవుతోంది. పెద్దగా మార్పులు లేవు. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 83,500 కాగా ఈరోజు కూడా అదే ధరలో కొనసాగుతోంది..
*. చెన్నై లో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.59,150 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,530 ఉంది..
*. ముంబైలో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.58,450 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,780 ఉంది..
*. బెంగళూరు లో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.58,450 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,760 గా కొనసాగుతుంది..
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.58,450 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,760 వద్ద కొనసాగుతుంది..
Also Read
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
- Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
- Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
ఇక వెండి విషయానికొస్తే.. పసిడి ధరల దారిలోనే పయనిస్తుంది.. ఈరోజు వెండి ధర కూడా భారీగా పెరిగింది.. హైదరాబాద్.. రూ. 83,500 ఉండగా, విజయవాడ.. రూ. 83,500 ఉంది.. ఇక చెన్నై.. రూ.83,500 వద్ద పరుగులు పెడుతుంది.. అలాగే ముంబాయి..రూ. 80,500 ఉండగా, బెంగళూరు..రూ. 79,000 వద్ద నమోదు అవుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!