Shriya Saran: శారీలో కొంటె చూపులతో కవ్విస్తున్న శ్రీయా శరన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికి సరసన జత కట్టింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా అదిరిపోయే శారీలో హాట్ అందాలను చూపిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా అమ్మడు మరోసారి తన తన అందాల ఘాటు చూపించింది.ఈ ఏజ్ లో కూడా కుర్ర భామలు తనకి పోటి రారని చెబుతోంది. చూపులతోనే కవ్వించే అందమైన హీరోయిన్లలో శ్రీయ ముందు వరుసలో ఉంటుంది. యువత మైండ్ బ్లాక్ అయ్యే విధంగా గ్లామర్ విధ్వంసం సృష్టించింది. తాజాగా శారీలో బ్లాస్టింగ్ ఫోజులిచ్చింది శ్రియా. కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్ళకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. శ్రీయ చిరునవ్వులతో వాలు చూపులు చూస్తే ఎవరైనా ఫిదా కావలసిందే. ఆ తరహాలోనే శ్రీయ లేటెస్ట్ ఫోజులు ఉన్నాయ్. శ్రీయ ప్రస్తుతం కొన్ని క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది.
Also Read
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ఇష్టం మూవీతో శ్రియ వెండితెరకు పరిచయమైంది. సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే… వంటి వరుస హిట్స్ తో ఆమె స్టార్ అయ్యారు. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు.. శ్రియ తన కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది.. ఇటీవల మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది.. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తుంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తూ మరింత అందంగా తయారవుతుంది.. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులలో నటిస్తుంది..

తాజావార్తలు
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
