DRDO Recruitment 2023: డీఆర్‌డీవో హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్‌డీఓలో 11 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.. ఈ మేరకు 11 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల వివరాలు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
మొత్తం ఖాళీలు..11
ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్-01, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్-05, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్-05.
అర్హతలు..
డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ/బీసీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.అర్హత,ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి..
వయస్సు..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవారికి 56 ఏళ్ల లోపు ఉండాలి..
ఎంపిక విధానం..
విద్యార్హత, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు..
జీతం..
జీతం ఒక్కో పోస్టులకు ఒక్కోలా ఉంటుంది.. మంచి పెర్ఫార్మన్స్ ను బట్టి జీతం ఏడాదికి పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు..
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2023
వెబ్‌సైట్: https://www.drdo.gov.in/ ఈ ఉద్యోగాల గురించి ఇంకేదైనా సందేహాలు ఉంటే ఇక్కడ తెలుసుకోవచ్చు… ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు.. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈ సంస్థ పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. వీటికి సంబందించిన పరీక్షలు కూడా త్వరలోనే నిర్వహించనున్నారు..
తాజావార్తలు
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?