మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పూలల్లో కనకాంబరం కూడా ఒకటి.. వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉండటంతో రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే మిగితా పూలతో పోలిస్తే ఈ పంటను వెయ్యడం కాస్త కష్టంతో కూడిన పనే కానీ లాభాలు మాత్రం ఎక్కువే.. అందుకే వీటిని పండిస్తున్నారు.. అయితే ఈ పంటను పండించడంలో కొన్ని మెలుకువలు పాటిస్తే అధిక లాభాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఉష్ణమండల, మోతాదు ఉష్ణ మండలములలో […]
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ప్రాణం.. రకరకాల వెరైటీలను చేసుకొని కడుపునిండా లాగిస్తారు.. కొవ్వు తక్కువగా ఉండడం పోషకాహార పదార్థాలు ఎక్కువగా ఉండడంతో పాటు శరీరానికి ప్రయోజనం కలిగించే మూడో సాటిరేటెడ్ కొవ్వూలు కోడి మాంసంలో గణనయంగా ఉంటాయి. ఈ కొవ్వులు కుండ సంబంధిత ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అయితే చికెన్ ను స్కిన్ తో తినడం మంచిదా? నార్మల్ గా తినడం మంచిదా? అనే సందేహాలు రావడం కామన్.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో […]
ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ మోడల్ వస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి విడుదల కానుంది.. లాంచ్ కు ముందే ఈ ఫోన్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఆ ఫోన్ ఫీచర్స్ అలాగే ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. శాంసంగ్ సిరీస్ కూడా డిఫాల్ట్‌గా 24ఎంపీ ఫొటోలను […]
సాధారణంగా టమోటా సాస్ లేదా.. కేచప్ లు ఎర్రగా ఉంటాయి.. తియ్యగా, కారంగా ఉంటాయి.. కానీ ట్రాన్సపేరెంట్ గా ఉండటం ఎప్పుడైనా చూశారా? కనీసం విని ఉండరు.. అలాంటిది కేచప్ కూడా ఒకటి ఉంది.. దానిగురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఎరుపు టొమాటో కెచప్ ఆధిపత్యం ఉన్న ప్రపంచంలో, @uksnackattack అనే వినియోగదారు ఇటీవల చేసిన Instagram వీడియో ‘స్నాక్‌ఫిష్’ స్టోరీని తలపించింది.. పారదర్శకంగా కనిపించే టొమాటో కెచప్‌ని ప్రదర్శించే వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసాడు.. మిశ్రమ […]
మొన్నటివరకు కాస్త తక్కువగా ఉన్న కూరగాయల ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. నగరంలో నిన్న చికెన్ ధరలు కొండేక్కాయి.. నేడు కూరగాయల ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. ఈ పెరిగిన ధరలు సామాన్యులకు గుండెపోటును తెప్పిస్తున్నాయి.. గతంలో బజారుకు 200 రూపాయలను తీసుకువెళ్తేనే సంచి నిండా కూరగాయలు వచ్చేవి… కానీ ఇప్పుడు రెండు రకాలు కూడా రావడం లేదని జనాలు వాపోతున్నారు.. గత సోమవారం వరకు కార్తీక వారాలు కాబట్టి ధరలు భారీగా తగ్గాయి.. అందులో చికెన్ […]
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు తగలడంతో ఆసుపత్రిలో చేరారు.. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే కారణమని పోలీసుల ప్రధాన విచారణలో తేలింది.. వివరాల్లోకి వెళితే.. ఉల్హాస్‌నగర్‌లో తెల్లవారుజామున తన SUVని రెండు ఆటోరిక్షాలు మరియు మరో నాలుగు చక్రాల వాహనంపై ఢీకొట్టిన వ్యక్తిని థానే పోలీసులు అరెస్టు చేశారు, ఫలితంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు మరియు మరో ముగ్గురికి గాయాలయ్యాయి.. పోలీసులు […]
చలికాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం కామన్.. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి.. మనం తీసుకొనే ఆహారంలో ఎక్కువగా గింజలు, డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ సమయంలో మీరు వేడి ఆహారాలకు మారాలి. అందువల్ల, శీతాకాలంలో వేరుశెనగ తినడం వల్ల మన ఆకలిని తీర్చవచ్చు మరియు పోషకాహారాన్ని పెంచుతుంది. ఈ చలికాలంలో పల్లీలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.. వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. చలికాలంలో మనం […]
దేశవ్యాప్తంగా ఓయో హోటల్ బుకింగ్స్ లో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది.. మొదటి స్థానంలో హైదరాబాద్ ఉండగా, రెండో స్థానంలో బెంగుళూరు ఉంది..ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ప్లాట్‌ఫామ్ ఓయో ట్రావెలోపీడియా 2023 పేరిట సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది.. ఈ ఏడాది అత్యధికంగా ఓయో ద్వారా హోటల్ రూమ్స్ బుకింగ్ అయిన నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని పేర్కొంది.. అదే విధంగా బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక […]
ఎక్కడైనా దొంగలు దొంగతనానికి వస్తే దొరికినకాడికి దోచుకుపోతారు.. కానీ ఇటీవల కొన్ని దొంగతనాలు మాత్రం జనాలను పొట్ట చెక్కలయ్యేలా చేస్తున్నాయి.. ఈ మధ్య దొంగతనం కోసం వచ్చిన దొంగలు ఏదోక చిన్న పని చేసి అడ్డంగా దొరికిపోతున్న ఘటనలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణాలో వెలుగు చూసింది.. దొంగతనానికి వచ్చిన ఓ దొంగ నిద్రలోకి జారుకున్నాడు.. ఇక ఏముంది అక్కడ వాళ్లకు దొరికాడు.. ఈ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. కామారెడ్డి […]
హీరో శ్రీరామ్ ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అయ్యారు.. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. రోజురోజుకి షోలు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ […]