నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ప్రాణం.. రకరకాల వెరైటీలను చేసుకొని కడుపునిండా లాగిస్తారు.. కొవ్వు తక్కువగా ఉండడం పోషకాహార పదార్థాలు ఎక్కువగా ఉండడంతో పాటు శరీరానికి ప్రయోజనం కలిగించే మూడో సాటిరేటెడ్ కొవ్వూలు కోడి మాంసంలో గణనయంగా ఉంటాయి. ఈ కొవ్వులు కుండ సంబంధిత ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అయితే చికెన్ ను స్కిన్ తో తినడం మంచిదా? నార్మల్ గా తినడం మంచిదా? అనే సందేహాలు రావడం కామన్.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
స్కిన్ లో 32 శాతం కొవ్వుంటుంది. అంటే ఒక కిలో చికెన్ స్కిన్ తింటే అందులో 320 గ్రాములు కొవ్వు ఉంటుందని పోషకాహారం ఇప్పుడు చెబుతున్నారు. చికెన్ స్కిన్ లో ఉండే కొవ్వులో మూడింటిలు అసంతృప్తి కొవ్వులు ఉంటాయి. వీటిని మంచి కొవ్వుగా పిలుస్తారు.. ఈ స్కిన్ ను తీసుకోవడం వల్ల 60 శాతం కొవ్వును కలిగి ఉంటాయని చెబుతున్నారు.. 170 గ్రాముల స్కిన్లెస్ చికెన్ తింటే 284 క్యారెలు శరీరంలోకి చేరుతాయి. ఈ క్యాలరీలో 80 శాతం ప్రోటీన్ల నుంచి కూడా అధిక క్యాలరీలను పొందుతారు.. ఏ రకంగా చూసిన చికెన్ ను స్కిన్ లేకుండా తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
చికెన్ ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుతారు. దాన్ని బయటకు తీసి సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చిన తర్వాత సూక్ష్మజీవులు మళ్ళీ పెరగడం మొదలవుతాయి. అందుకే ఒకసారి ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చిన ఆహార పదార్థాలు మళ్ళీ ఫ్రిజ్లో పెట్టకూడదు.. కొన్ని రకాల హానికర క్రీములు వస్తాయి.. పదే పదే వాటిని వేడి చేసుకొని తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఇది గుర్తు పెట్టుకోండి..