చలికాలం వచ్చిందంటే చాలు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. అప్పుడే మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.. ఇక ఆహారం మాత్రమే కాదు.. ఆరోగ్యమైన స్మూతిలను కూడా చేసుకొని తాగవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి స్మూతిలను తాగితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పండ్లు, కూరగాయలు, పెరుగు, పాలతో స్మూతీలను సులభంగా తయారు చేయవచ్చు. చాలామంది ఓట్ మీల్ స్మూతీస్ కూడా తాగుతారు. ఇది కడుపుని కూడా నింపుతుంది.. ఇలా […]
యూట్యూబ్ ఈ ఏడాది భారతదేశంలో అత్యధికంగా వెతికిన టాప్ సాంగ్ వీడియోలను కలిగి ఉన్న జాబితాను విడుదల చేసింది. బాలీవుడ్ మరియు భోజ్‌పురి నుండి దేశీ రాప్, తమిళ హిట్ సినిమాల నుంచి ట్రెండ్ అయిన సాంగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం.. హైయేస్ట్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోయిన పాటలలో పవన్ సింగ్ మరియు శివాని సింగ్ పాడిన ‘ధాని హో సబ్ ధన్’ అనే భోజ్‌పురి పాట మొదటి స్థానంలో ఉంది. అశుతోష్ తివారీ […]
టాలివుడ్ లో యాంకర్ అనసూయ గురించి తెలియని వాళ్లు ఉండరు.. బుల్లితెర పై స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. వెండి తెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది..జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్ […]
అనుపమా పరమేశ్వరన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మలయాళీ ముద్దుగుమ్మ ఈ మధ్య సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది.. సినిమాలను చాలావరకు తగ్గించింది.. డిజే టిల్లు 2 సినిమా తర్వాత తెలుగు లో మరో సినిమాను అనౌన్స్ చెయ్యలేదు.. ఇవి కాకుండా తమిళం, మలయాళంలో ఒక్కో చిత్రం చేస్తోంది..అయితే ఈమెకు సినిమా అవకాశాలు రాలేదని తెలుస్తుంది.. దాంతో రూటు మార్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ప్రేమమ్’ మూవీతో హీరోయిన్ అయిపోయిన అనుపమ.. ‘అఆ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ […]
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఈ వారం ప్రపంచంవ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చూస్తున్నారు.. ఇప్పటివరకు ఎటువంటి హడావిడి లేకుండా ఉన్నా.. డార్లింగ్ మూవీ కావడంతో సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.. ఈ సినిమాకు పోటి ఇవ్వడానికి షారుఖ్ డుంకీ సినిమా కూడా విడుదల కాబోతుంది.. ప్రభాస్, షారుక్ మధ్య జరిగే బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారా అనేది పక్కనబెడితే.. ఈ వారం ఓటీటీల్లో ఏకంగా […]
చేపలు చాలా రకాలు ఉంటాయి.. సముద్రంలో ఉన్న చేపలకు నదుల్లో చేపలకు చాలా తేడాలు ఉంటాయి.. రంగుల చేపలను మనం చూసే ఉంటాం.. కానీ మెరిసే చేపలను ఎప్పుడూ చూసి ఉండరు.. అలాంటి చేపలను తాజాగా శాస్త్రవేత్తలు తయారు చేశారు.. అవి అచ్చం చూడటానికి లైట్ లాగా మెరుస్తూ ఉన్నాయి.. ఆ చేపలకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఈ చేపలను శాస్త్రవేత్తలు సృష్టించారు.. జన్యులను మార్చేస్తే […]
తెలుగు టాప్ రియాలిటి బిగ్ బాస్ 7 షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నిన్న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ గ్రాండ్ గా జరిగింది. శుభ శ్రీ.. గౌతమ్, పూజా మూర్తి.. అశ్విని, టేస్టీ తేజ.. శోభా, సందీప్.. నయని, భోలే స్టెప్పులతో అదరగొట్టేశారు. బిగ్బాస్ సీజన్ 7 పై సొంతంగా కంపోజ్ చేసిన పాటకు భోలే స్టెప్పులతో అదరగొట్టేశారు. ఆ తర్వాత హౌస్ లో ఉన్న […]
మగవాళ్లు ఏడవడం తక్కువ.. వాళ్లు కఠినంగా ఉంటారు అని అనుకోవడం పొరపాటే.. సాధారణంగా వాళ్లు ఏడ్పు తక్కువ.. బాగా బాధవస్తే తప్ప ఎప్పుడు ఏడవరు.. ఏడిస్తే ఏమౌతుందో చాలా మందికి తెలియదు.. అసలు మగవాళ్ళు ఎందుకు ఏడవరు? ఏడిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా మగవాళ్లంటే ఎప్పుడూ గంభీరంగా ఉండాలని చాలా మంది అభిప్రాయం. కానీ మగవారు ఏడుపు, భయం, బాధ వంటి ఎమోషన్స్ ను అణిచివేయడం వల్ల వారిలో కోపం, అసహనం స్థాయిలు పెరుగుతాయని. […]
మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.. ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటున్నారు మృణాల్. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారని చెప్పాలి ఈమె రెమ్యూనరేషన్ పరంగా వచ్చిన అవకాశాలన్నింటిని ఏమాత్రం సద్వినియోగం చేసుకోకుండా సినిమా కథలో కంటెంట్ ఉందా లేదా అన్న విషయాలను చూసి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. ఈ […]
ఈరోజుల్లో మారిన ఆహారపు అలవాట్లు.. వాతావరణంలో మార్పుల వల్ల కొత్త కొత్త అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అందులో దీర్ఘ కాలిక వ్యాధులు బీపి షుగర్ లు ఎక్కువ.. ఇవి ఒక్కసారి వస్తే పోవడం చాలా కష్టం.. చాలా మంది ఇప్పుడు అధిక రక్త పోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బీపీ వల్ల ఎక్కువగా గుండెకు ఇబ్బంది అవుతుంది. ఈ బీపీ సమస్యను ట్యాబ్లెట్స్ తో కాకుండా నేచురల్ గా కరివేపాకుతో కూడా అదుపు చేయవచ్చు.. ఎలానో […]