పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం సలార్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమా రెండు పార్ట్ లుగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని కూడా సినిమాకు హైఫ్ ను క్రియేట్ చేశాయి.. విడుదల తేదీ దగ్గరపడటంతో సినిమా పై ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇదిలా ఉండగా.. డార్లింగ్ బాహుబలి […]
మన కోపమే మనకు పెద్ద శత్రువు.. మన కోపంలో ఏం చేస్తామో మనకు తెలియదు.. అందుకే అంటారు పెద్దలు తన కోపమే తనకు శత్రువు అని..మనం కోపం రాగానే వెంటనే అవతలి వ్యక్తి మీద మన కోపాన్ని మాటల ద్వారా వ్యక్తపరుస్తాము. అప్పుడు మనం మాట్లాడే మాటలు అవతలి వ్యక్తికి బాధను కలిగిస్తాయి. కాబట్టి మనం కోపంగా ఉన్నప్పుడు ఏమి మాట్లాడకుండా కాసేపు ఉండాలి తరువాత మాట్లాడాలి. అప్పుడు మనం ఆలోచించి మాట్లాడతాము.. అయితే కోపాన్ని ఏం […]
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఫుడ్ తో పాటుగా నిత్యావసర సరుకులను కూడా డెలివరీ చేస్తూ ఉంటుంది.. ఈ ఏడాది తమకు ఎక్కువగా వచ్చిన ఆర్డర్స్ గురించి ఇటీవలే ప్రకటించింది.. అందులో హైదరాబాద్ లో ఎక్కువగా బిర్యాని ఆర్డర్లు తమ సంస్థకు వచ్చినట్లు ప్రకటించారు.. ఇప్పుడు గ్రోసరీ గురించి తన బ్లాగ్ లో పేర్కొంది.. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా ఏడాదికి రూ. 12 లక్షలవరకు ఆర్డర్ చేసినట్లు పేర్కొంది.. ఇది విన్న అందరు […]
తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మహిళలకు ఆర్టీసీలో ఉచితం చేసింది.. దాంతో మహిళా ప్రయాణికులు అంతా బస్సులకు వెళ్తున్నారు.. ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి మహిళలు అధిక సంఖ్యలో ఉపయోగించు కుంటుండంతో.. తాజాగా మెట్రో స్టేషన్స్, ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద మహిళల సంఖ్య భారీగా తగ్గింది.. ఎక్కువ మంది లేటు అయినా పర్లేదు అలానే వెళ్తామంటున్నారు.. రైళ్లలో లేడీస్ రష్ కంటే మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే మెట్రో స్టేషన్స్ వరకు, అలాగే మెట్రో […]
మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా..? దాని నుండి చక్కటి డబ్బులని సంపాదించాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ ఐడియాను మీరు చూడాలి. ఈ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఇంకా మంచిగా డబ్బులు వస్తాయి పైగా రిస్క్ ఉండదు ప్రభుత్వం కూడా సహాయం ఇస్తోంది కాబట్టి పెట్టుబడి విషయంలో మీరు పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటా అనుకుంటున్నారా? అదేనండి వెదురు బాటిల్స్ తయారీ.. ఈ వ్యాపారం గురించి వివరంగా తెలుసుకుందాం.. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ […]
చలికాలంలో చర్మం పగలడం కామన్.. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది.. చలికి చర్మం నిర్జీవంగా మారుతుంది.. చర్మాన్ని మృదువుగా మార్చేందుకు ఎన్నెన్నో లోషన్లు రాసుకుంటారు.. అయిన కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు.. కాసేపటికే చర్మం మళ్లీ పొడి బారుతుంది.. ముఖ్యంగా స్కిన్ డ్రైగా మారిపోతూ ఉంటుంది. దురద వస్తుంది. చలికాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు మన చర్మాన్ని సాధారణం కంటే మరింత సున్నితంగా మార్చగలవు కాబట్టి మన చర్మానికి అదనపు సంరక్షణ అవసరం… చలికాలంలో […]
రోడ్ల పై వాహనాలు వెళ్లేటప్పుడు అనుకోకుండా జంతువులు అడ్డు వస్తుంటాయి.. ఒక్కోసారి వాహనాల కిందపడి చనిపోతాయి.. కొన్నిసార్లు వాటివల్ల మనుషులకు ప్రమాదాలు జరుగుతుంటాయి.. ఇలాంటి ఘటనలను నిత్యం మనం చూస్తేనే ఉన్నాం.. తాజాగా తెలంగాణాలో మరో ఘటన జరిగింది.. ఓ కోతిని తప్పించబోయిన ఆటో డ్రైవర్ 13 మంది ప్రాణాలను రిస్క్ లో పెట్టాడు.. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.. మరో నలుగురి పరిస్థితి విషమంగా వుండగా మరికొందరు కూడా గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఇలా ఒక్క […]
ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ఇటీవల ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా దేవదాయశాఖలో ఉన్న పలు పోస్టులను నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 70 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ పోస్టులకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల వివరాలు.. 35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) ఉద్యోగాలకు, 05 అసిస్టెంట్ […]
గ్లోబల్ స్టార్ హీరో, పాన్ ఇండియా రామ్ చరణ్ లు ఇటీవలే తల్లి దండ్రులు అయిన విషయం తెలిసిందే.. వీరిద్దరికీ కూతురు పుట్టింది.. అమ్మాయికి క్లింకార అని నామకరణం కూడా చేశారు.. ఇక పాప పుట్టిన తర్వాత అంతా కలిసి వచ్చింది అంటూ మెగా ఫ్యామిలీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ తాము చేసే పనులలో సక్సెస్ అవుతున్నారు.. అంతేకాదు వరుణ్ తేజ్ ఏకంగా పెళ్లి […]
తెలుగులో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుపోయిన ఏకైక షో బిగ్ బాస్.. ఇప్పటివరకు ఏడు సీజన్ లను పూర్తి చేసుకుంది.. బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరిగింది. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డకు పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకుని విజేతగా నిలిచాడు.. అప్పటివరకు బాగానే ఉంది. కానీ ప్రశాంత్, అమర్ లు బయటకు రాగానే వారి ఫ్యాన్స్ రెచ్చిపోయారు.. ప్రశాంత్, అమర్‌దీప్, ఇతర ఇంటి సభ్యుల ఫ్యాన్స్ మధ్య […]