ఓ హృదయవిధార ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. జైల్లో ఉన్న తల్లి కోసం జైలు బయట చిన్నారి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ చిన్నారి కన్నీళ్లు అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. కర్నూల్‌లో మహిళా సబ్ జైలు బయట 9 ఏళ్ల బాలిక ఏడుస్తుండడాన్ని ఓ బాటసారి గమనించారు. దాన్ని వీడియో తీశాడు. ఆ చిన్నారి తన తల్లిని […]
తెలుగులో ప్రసారం అయిన టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల ముగిసింది.. ఈ షోలో ఈ సారి కామన్ మ్యాన్ కు పట్టం కట్టారు.. టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలవగా, అమర్ రన్నర్ గా నిలిచారు.. ఈ షోలో చివరివరకు ఉన్న స్ట్రాంగ్ కంటేష్టంట్స్ లో ప్రియాంక జైన్ కూడా ఒకరు..శివాజీ, అమర్, ప్రశాంత్, ప్రియాంక, యావర్, అర్జున్ ఫైనల్ కి వెళ్లిన విషయం తెలిసిందే.. ఫైనల్ వరకు వెళ్ళిన […]
బిగ్ బాస్ హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ అమ్మడు చాలా వరకు సోషల్ మీడియాతోనే సాహవాసం చేస్తుంది.. గ్లామర్ డోస్ పెంచుతూ,బోల్డ్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ఏ రేంజులో ఉంటాయో చెప్పనక్కర్లేదు.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.. తేజస్వి మదివాడ తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా బీచ్ వెకేషన్ కి వెళ్లిన తేజస్వి ఒక […]
యాంకర్ సుమ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెర పై స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది.. ఆమె ఎన్నో షోస్ చేసింది. ఇప్పటికీ సినిమా ఈవెంట్లు చేస్తుంది. సుమ అడ్డా షోకి హోస్ట్ గా చేస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె తన కొడుకు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తుంది. ఆయన హీరోగా బబుల్ గమ్ అనే సినిమాలో నటించిన విషయాన్ని చెబుతుంది.. ఈ సినిమా ఈనెల 29 నా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సుమ ఈ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు కందిపప్పును తరలించనుంది.. సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు 8 టన్నుల కందిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.. ఇప్పటికే ఈ కంది పంపిణీ హాట్ టాపిక్ గా మారింది.. జనవరి నుంచి అన్ని జిల్లాల్లో […]
ఇయర్ ఎండ్ సేల్ ను అన్ని ఈ కామర్స్ సంస్థలు ప్రకటించాయి.. నిన్నటివరకు ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.. ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా టాప్ బ్రాండ్స్ మొబైల్స్ పై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటించింది.. అందులో వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, ఆపిల్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి సరికొత్త మోడల్‌లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ డీల్ ముగింపు తేదీని కంపెనీ ఇంకా నిర్ధారించలేదు. అయితే, కస్టమర్‌లు రూ. 9,999 కన్నా తక్కువ ధరకే […]
నేవిలో ఉద్యోగం చెయ్యాలని ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. నేవిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇండియన్ నేవీ 900 కంటే ఎక్కువ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.. 42 ఛార్జిమాన్, 258 సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్ మరియు 610 ట్రేడ్స్‌మన్ మేట్ పోస్టులు ఉన్నాయి. నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుండి అంటే డిసెంబర్ 18 నుండి […]
ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. దేవాదాయ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. మొత్తం 70 ఉద్యోగ ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు..ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు వివరంగ తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 35 ఉండగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి..టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు మాత్రం […]
మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పంటలలో కాకర కూడా ఒకటి.. ఏడాది పొడవునా వీటికి మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. ఈ పంటకు పురుగులు ఆశించడం తక్కువ.. కోతల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. కాకర కోతల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కాకరకాయ మంచు, చలిని తట్టుకోదు. విత్తనాల అంకురోత్పత్తికి కనిష్ట ఉష్ణోగ్రత 180 C మరియు పెరుగుదల మరియు అభివృద్ధికి 300 C అవసరం. ఆడ పువ్వుల […]
ప్రపంచవ్యాప్తంగా ఈవీ బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈవీ స్కూటర్లను ఆదరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ స్కూటర్లను ప్రోత్సహిస్తున్నాయి.. ఇటీవల కొత్త కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లతో ఈవీ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు.. తాజాగా కైనెటిక్ గ్రీన్ జూలూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని భారతీయ మార్కెట్లో రూ. 94,990 రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల […]