కన్నడ హీరో రిషబ్ శెట్టి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. గత ఏడాది విడుదల సెన్సేషన్ హిట్ ను అందుకున్న బ్లాక్ బాస్టర్ మూవీ కాంతార తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు.. ఆ సినిమాను ఇప్పటికి జనాలు చూస్తున్నారు అంటే సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదని అర్థమవుతుంది.. […]
ఇటీవల సినీ తారల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అవి సోషల్ మీడియాలో ఎంత దుమారం రేపాయో తెలిసిందే.. నిందితులు మొదట నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను టార్గెట్ చేశారు. మొన్నటి వరకు ఆమెకు సంబంధించిన బ్లాక్ డ్రెస్ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వీడియో చక్కర్లు కొట్టింది.. ఆ తర్వాత పలు ప్రముఖ హీరోయిన్ల వీడియోలను కూడా రిలీజ్ చేశారు.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా […]
టాలివుడ్ యంగ్ హీరో నితిన్, సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీలా నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు వంక్కంతం వంశీ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని అనుకున్న పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు.. స్టార్ హీరో నితిన్ పాత్ర జనాలకు అంతగా నచ్చలేదని తెలుస్తుంది.. దాంతో అనుకున్న హిట్ ను అందుకోలేక పోయింది.. ఇక సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఈ సినిమాలో క్యామియో […]
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ వల్ల పబ్లిక్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడంతో పాటుగా ఫిలిం నగర్ పబ్లిక్ న్యూసెన్స్ ఘటనకు బిగ్ బాస్ సీజన్ -7 విజేత పల్లవి ప్రశాంత్ ప్రధాన కారకుడని జూబ్లీహిల్స్ పోలీసులుఅతడిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. ఈ కేసులో ఏ1గా పల్లవి ప్రశాంత్, ఏ 2 గా అతడి సోదరుడు పరశురాములు సహా మరి కొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ […]
డబ్బులను పొదుపు చెయ్యాలనే ఆలోచన అందరికీ అందరికీ ఉంటుంది.. ప్రభుత్వం ఎన్నో రకాల పొదుపు పథకాలను అందిస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ లు మంచి రాబడిని అందిస్తున్నాయి.. ఆ స్కీమ్ లో డబ్బులను పెడితే అమౌంట్ డబుల్ అవ్వడమే కాదు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. అలా పథకాలలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పాలసీ కూడా ఒకటి.. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఈ స్కీమ్ […]
నందమూరి సీనియర్ హీరో బాలయ్యకు గత రెండేళ్లు బాగా కలిసివచ్చింది.. కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ బ్యాక్ టూ బ్యాక్ వరుసగా మూడు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. అంతే కాదు 100 కోట్ల మార్క్ ను కూడా బాలయ్య అందుకున్నారు.. ఇక సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహారిస్తున్నారు.. ఇప్పటికే వరుస సినిమాలులైన్ లో పెట్టాడు బాలయ్య. అందులో ప్రస్తుతం ఆయన 109వ సినిమా చేస్తున్నాడు. మెగా హీరోలతో వరుస సినిమాలు […]
టాలివుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. టాప్ టు బాటమ్ అన్ని చూపించినా కూడా ఇంకా మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతుంది అనడంలో సందేహం లేదు.. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న ఈ అమ్మడు..వెరైటీ డ్రెస్సులో మొత్తం చూపిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా హాట్ కామెంట్స్ తో ఓ రేంజులో […]
మన భారతీయ దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ తమ కస్టమర్ల కోసం కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది… ఎన్నో స్కీమ్ లతో ప్రయోజనాలు ఉన్నాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ఎక్కువ స్కీమ్ లను ప్రజలకు అందించింది.. ఈ ఏడాదిలో దాదాపు ఐదు పథకాలు ఈ లక్ష్యంతోనే ప్రారంభించింది. వీటిల్లో అధిక రాబడితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా ఉంటున్నాయి. ఆ ఎల్ఐసీ నాలుగు పథకాల వివరాలు ఇప్పుడు చూద్దాం.. ఎల్ఐసీ జీవన్ శాంతి […]
రాత్రుళ్ళు త్వరగా పడుకోకపోవడంతో చాలా మంది పొద్దున్నే లేవడానికి ఇష్ట పడరు.. దాంతో టైం లేక చాలామంది టిఫిన్ చెయ్యకుండా మానేస్తారు అలా చెయ్యడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఉదయం ఖాళీ కడుపుతో ఉంటే ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయం అల్పాహారం తీసుకోనప్పుడు శక్తి కోసం పగటిపూట ఎక్కువ కొవ్వు, చక్కెర పదార్థాలను తినాలనే కోరిక పెరిగే అవకాశం ఉంది. ఇది బరువు పెరగడానికి కూడా కారణం […]
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ హానర్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తుంటారు.. అదిరిపోయే ఫీచర్స్ తో పాటుగా సరసమైన ధరలతో మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. తాజాగా హానర్ నుంచి సరికొత్త హానర్ ఎక్స్8బీ ఎంపిక చేసిన మార్కెట్‌లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ సరికొత్త మొబైల్స్ 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ (2,412 […]