Extra Ordinary Man: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఎక్కడ స్ట్రీమింగంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ యంగ్ హీరో నితిన్, సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీలా నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు వంక్కంతం వంశీ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని అనుకున్న పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు.. స్టార్ హీరో నితిన్ పాత్ర జనాలకు అంతగా నచ్చలేదని తెలుస్తుంది.. దాంతో అనుకున్న హిట్ ను అందుకోలేక పోయింది..
ఇక సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఈ సినిమాలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చారు. హారీస్ జైరాజ్ సంగీతం, కామెడీ వంటివి అన్నీ కు మంచి బజ్‌ను తెచ్చిపెట్టాయి. రిలీజ్‌కు ముందు విడుదలైన పాటలు, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచాయి. అయితే విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది ఈ మూవీ.. కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు.. ఫ్యాన్స్ కు ఈసారి కూడా నిరాశే మిగిలింది..
Also Read
ఇక ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేక పోయిన ఓటీటీ లో ఆకట్టుకుంటుందేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. ఈ సినిమా ఓటీటీ విషయానికొస్తే.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ బయటికి వచ్చింది అనేదే ఈ న్యూస్. అకార్డింగ్ టూ ఫిల్మ్ రిపోర్ట్… ఎక్స్‌ట్రా ఆర్డిరనీ మ్యాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ ఓటీటీలో స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!