LIC Best Schemes 2023: 2023 లో వచ్చిన ఎల్ఐసీ బెస్ట్ స్కిమ్స్.. బెనిఫిట్స్…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన భారతీయ దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ తమ కస్టమర్ల కోసం కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది… ఎన్నో స్కీమ్ లతో ప్రయోజనాలు ఉన్నాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ఎక్కువ స్కీమ్ లను ప్రజలకు అందించింది.. ఈ ఏడాదిలో దాదాపు ఐదు పథకాలు ఈ లక్ష్యంతోనే ప్రారంభించింది. వీటిల్లో అధిక రాబడితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా ఉంటున్నాయి. ఆ ఎల్ఐసీ నాలుగు పథకాల వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎల్ఐసీ జీవన్ శాంతి అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, సింగిల్ ప్రీమియం డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఇది పాలసీ మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత సాధారణ చెల్లింపులను పొందేందుకు కాలక్రమేణా నిధులను సేకరించవచ్చు. ఇది పాలసీదారులకు పదవీ విరమణ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.. ఈ స్కీమ్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉండటంతో ఎక్కువ మంది ఈ స్కింలో జాయిన్ అవుతున్నారు.. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి..
Also Read
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
జీవన్ ఆజాద్ పాలసీ.. జనవరిలో దీన్ని ప్రారంభించారు.. రక్షణలు, పెట్టుబడులను సులభతరం చేయడానికి రూపొందించబడింది. జీవన్ ఆజాద్ పన్ను ఆదా, మెరుగైన రాబడి, మెచ్యూరిటీ ప్రయోజనాలు, మరణ ప్రయోజనాలు వంటి అనేక ఫీచర్లో వస్తుంది. పాలసీదారులు గరిష్టంగా 50 సంవత్సరాల వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు.. పన్ను మినహాయింపు తో పాటు ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..
ఎల్ఐసీ జీవన్ కిరణ్ పాలసీ.. ఈ పాలసీ కూడా ఈ ఏడాదిలోనే మొదలైంది.. 2023 జూలై లో జీవన్ కిరణ్ పథకాన్ని ఎల్ఐసీ ప్రారంభించింది.. సింగిల్ ప్రీమియం చెల్లింపులు అలాగే సాధారణ ప్రీమియం పాలసీ చెల్లింపులు వాయిదాతో అనుమతించబడతాయి… ఈ పథకం ద్వారా మనం రుణ సౌకర్యం, గ్యారెంటీ సరెండర్ విలువ, డెత్ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, సెటిల్‌మెంట్ బెనిఫిట్స్ లభిస్తాయి.. మీరు ఎంత పెట్టుబడి పెడితే.. మీకు అంతగా బెనిఫిట్స్ ఉన్నాయి..
ఎల్ఐసీ ధన్ వృద్ధి పథకం.. ఇది నాన్ లింక్డ్ పాలసీ ఎండోమెంట్ ప్లాన్‌లతో పాలసీదారులకు పొదుపు క్రమశిక్షణను కలిగిస్తుంది. మెచ్యూరిటీ బెనిఫిట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్, సింగిల్ ప్రీమియం, ట్యాక్స్ బెనిఫిట్స్ వంటి బహుళ ప్రయోజనాలతో పాటు పాలసీ హోల్డర్‌లు స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే టర్మ్‌ని నిర్ణయించుకోవడానికి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.. మెచ్యూరిటీ సమయానికి మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.. ఇంకా పన్ను మినహాయింపు తో పాటుగా లోన్ సౌకర్యం కూడా ఉంటుంది..
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!