కర్ణాటకలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సంగతి తెలిసిందే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుంది.. మొన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను ప్రవేశపెట్టింది.. ఇప్పుడు మరో హామీని నెరవేర్చబోతుంది.. యువతకు నిరుద్యోగ భృతి.. రాష్ట్రంలోని నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ‘యువ నిధి పథకం పేరుతో ప్రతీ నెల రూ. 3 వేలు అందిస్తామని అప్పుడు ఐదవ హామీగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది… తాజాగా ఆ హామినీ నెరవేర్చే పనిలో […]
క్యాబేజి లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి.. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డైట్ లో వాడుతున్నారు.. చాలా మంది క్యాబేజీ వాసన వస్తుందని తినటానికి అస్సలు ఇష్టపడరు కానీ క్యాబేజీ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. అయితే క్యాబేజిని నీటిలో వేసి ఉడికించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు.. ఇలా తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఎప్పుడు తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. క్యాబేజీలో పాలీఫెనాల్స్ వంటి […]
బుల్లితెర జేజేమ్మ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అంతగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఎన్నో ఏళ్లుగా రాణిస్తున్నారు.. ఆమెతో పాటు యాంకర్స్ గా వెలుగొందిన ఉదయభాను, ఝాన్సీ కొంచెం నెమ్మదించారు. సుమ మాత్రం దశాబ్దాలుగా జోరు చూపిస్తున్నారు. నాలుగైదు భాషల మీద పట్టు, […]
భారతదేశం అంతటా హైవేల వెంట అనేక దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మీరు జోధ్‌పూర్ మరియు అహ్మదాబాద్‌లను కలుపుతూ జాతీయ రహదారి 62లో ప్రయాణిస్తే, మీకు అలాంటి పుణ్యక్షేత్రం ఒకటి కనిపిస్తుంది కానీ దేవుడు లేకుండా బుల్లెట్ బైక్ ఉంటుంది.. అలా ఉండటానికి పెద్ద కథే ఉందట.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ ఆలయంలోని ‘దేవత’ RNJ 7773 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన 350 cc రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్. ఓం బన్నా మందిరం లేదా […]
బిగ్ బాస్.. ఈ పేరు ఒకప్పుడు బాగా ఫెమస్.. ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది.. నిన్న తెలుగు బిగ్ బాస్ లో విన్నర్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. అది ఇప్పటికి సంచలంగానే ఉంది.. తెలుగులోనే కాకుండా అటు హిందీ, తమిళం, కన్నడలోనూ బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రసారమవుతుంది. అయితే అన్ని భాషల్లోనూ ఈ షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బిగ్‌బాస్ రియాల్టీ షో.. స్నేహితులను చేస్తుంది.. ప్రేమికులను విడదీస్తుంది.. కానీ ఇప్పుడు […]
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా క్రిష్టమస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. టికెట్ల కోసం ఫ్యాన్స్ పడుతున్న తిప్పలు మామూలుగా లేవు. ఆన్ లైన్ బుకింగ్ వచ్చాక కూడా టికెట్లు దొరకడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతగా వెయిట్ […]
పొద్దున్నే లేవగానే కొంతమందికి తినే అలవాటు ఉంటుంది.. అందులో స్వీట్స్ కోసం పళ్ళు కూడా కడగకుండా మరీ తింటారు.. ఇలా తినడం వల్ల ప్రాణాలకు రిస్క్ అని, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఉదయాన్నే కేక్ లు, బిస్కెట్లు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అసలు ఉదయాన్నే పరిగడుపున స్వీట్లను తింటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం… […]
కరోనా పేరు మళ్లీ జనాల్లో వినిపిస్తుంది.. గత రెండేళ్లుగా ఊపిరి పీల్చుకున్న జనాలు ఇప్పుడు కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భయ బ్రాంతులకు గురవుతున్నారు.. కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది.. ఈ వైరస్ వ్యాప్తి పై ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే 21 కొత్త కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.. మరోవైపు […]
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు కొట్ట ఆఫర్స్ ను ప్రకటిస్తుంది.. ఈ కంపెనీ క్రిష్టమస్ సేల్ ను ప్రారంభించింది.. అందులో రియల్‌మి ‘క్రిస్మస్ సేల్’లో భాగంగా రియల్‌మి నార్జో 60 ప్రో సిరీస్ 5జీ, రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీ, రియల్‌మి నార్జో ఎన్55, రియల్‌మి నార్జో ఎన్53తో సహా అనేక రకాల మోడల్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. ఈ ప్రత్యేకమైన ప్రమోషన్‌లు డిసెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్ […]
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే ఫోన్లను లాంచ్ చేస్తుంది.. ఇటీవల భారత మార్కెట్లో రియల్‌మి C67 5జీ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసింది.. 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ, 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.. అయితే ఈ మొబైల్ ను ఎప్పుడు మార్కెట్ లోకి తీసుకొస్తారో తెలియదు.. మార్కెట్ ఈ ఫోన్ కు డిమాండ్ పెరుగుతుంది.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు.. ఈ హ్యాండ్‌సెట్ 90హెచ్‌జెడ్ […]