స్టార్ కిడ్ టాలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేతిలో ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా సంక్రాంతి సందర్బంగా అదిరిపోయే లుక్ లో ఫోటోషూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు ఇప్పుడు […]
గుమ్మడి కాయలతో చేసే వంటలు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రకరకాల కూరలు, స్వీట్స్ చేస్తారు.. కేవలం గుమ్మడి కాయలు మాత్రమే గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫ్రూట్ షాప్ లలో,ఆన్లైన్ స్టోర్ లలోనూ, సూపర్ మార్కెట్స్ లో విరివిగా లభ్యం అవుతున్నాయి. వీటిని ప్రతి రోజు ఒక స్పూన్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.. […]
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు ఉన్న పలు శాఖల్లోని పోస్టులను భర్తీ చేస్తుంది.. సంక్రాంతికి నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.. ఈ పండుగ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ, విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు.. అలాగే సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా […]
బాలీవుడ్ స్టార్ హీరో హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఫైటర్”.సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇండియా మొట్టమొదటి ఏరియల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల 25 రిపబ్లిక్ డే కు విడుదల చేయబోతున్నారు.. లక్ష్య చిత్రంలో హృతిక్ […]
తల్లి దండ్రుల ప్రేమ వెలకట్టలేనిది.. ఎంత రుణం తీర్చుకోవాలని అనుకున్న సరిపోదు.. పిల్లల పై వారి ప్రేమ అనంతం.. పిల్లల ఇష్టం తమ ఇష్టంగా భావించి ఎంతకష్టమైన వాటిని తీర్చేందుకు చూస్తారు.. తమ పిల్లల సంతోషమే తమ సంతోషంగా చాలామంది భావిస్తారు. తాజాగా ఓ వృద్ధుడు తన కూతురికి చెరుకు గడలంటే ఇష్టమని 14 కిలోమీటర్లు చెరుకు గడలను తల మీద పెట్టుకొని సైకిల్ తొక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే.. […]
వారం వారం కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ఈ వారం సంక్రాంతి సంబరాల హడావిడి మాములుగా లేదని చెప్పాలి.. తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.. ఇక సంక్రాంతికి సినిమాల సందడి కూడా కాస్త ఎక్కువగానే ఉంది.. ఇప్పటికే విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. మరోవైపు ఓటీటీల్లోనూ లెక్కకు మించి సినిమాలు స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి. సంక్రాంతి కలిసి రావడంతో ఈ వారం బోలెడన్ని సెలవులు ఉన్నాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో కింగ్ అక్కినేని నాగార్జున సినిమాలకు ఒక లెక్క ఉంటుంది.. ఒక ప్రత్యేకమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తారు.. తాజాగా నాగార్జున హీరోగా వచ్చిన సినిమా ‘నా సామిరంగ’.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా నిన్న విడుదలైంది.. ఈ సినిమాకు ఊహకు అందని విధంగా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఇక మొదటి రోజు కలెక్షన్స్ ను ఏ మాత్రం రాబాట్టిందో ఒకసారి చూసేద్దాం.. […]
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ ‘హనుమాన్ ‘.. చిన్న సినిమాగా సంక్రాంతి రేసులో బరిలోకి దిగిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. రిలీజ్ కు ముందు థియేటర్స్ కోసం ఇబ్బంది పడ్డా, చివరకు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.. దాంతో ఈ సినిమా పై తప్పుడు ప్రచారాలు కూడా వస్తున్నాయి.. సినిమా టీంపై నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ నుంచి హనుమాన్ టీం […]
గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు..త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్నా సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా పై రెట్టింపు అంచనాలను పెంచేస్తున్నాయి.. గతంలో ఎక్కడ కనిపించని లుక్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు.. ఇక దేవర మూవీకి ఉన్న హైప్ ఎలాంటిదో […]
మహేష్ బాబు,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా ఒకవైపు పాజిటివ్ టాక్ ను అందుకున్నా కూడా మరోవైపు కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, రెస్పాన్స్ మాత్రం భారీగానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ 3 రోజుల వసూళ్లను […]