ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఇప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో మరో రెండు స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయనుంది . రియల్‌మీ 12 ప్రో సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్లను లాంచ్ చేయనుంది. రియల్‌మీ 12 ప్రో, రియల్‌మీ 12 ప్రో ప్లస్ మార్కెట్ లోకి లాంచ్ చెయ్యనున్నారు.. ఈ రెండు ఫోన్‌లను రియల్‌మీ ఈ నెలలలో భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు సమాచారం.. ఈ ఫోన్ల ఫీచర్స్, ధర ఎంతో ఇప్పుడు […]
పాన్ ఇండియా హీరో ప్రభాస్.. డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా రూపోందుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు ప్రభాస్, మారుతీ సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.. ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ ఇచ్చారు మేకర్స్.. […]
ఆదివారం పండుగవేళ ఒక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. అందరు సంతోషంగా ఆ ఊరిలో ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. పండుగపూట మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంబాలపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్ధరాత్రి కారు-ఆటో ఢీకొని నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఒకే […]
బంగారం కొనాలేనుకొనేవారికి భారీ ఊరట.. సంక్రాంతి పండుగ వేళ బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,270 ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.. కిలో వెండి ధర రూ.76,500 ఉంది. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. చైన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర […]
ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థ రిలయన్స్ వివిధ విభాగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం,ఎంపిక పక్రియ వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. విద్యార్హతలు.. ఏఐసీటీఈ నుంచి గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 2024లో బీటెక్/బీఈ పూర్తి చేసే విద్యార్థుల నుంచి రిలయన్స్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి స్ట్రీమ్‌లలో ఈ నియామకాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు […]
పండగలు వచ్చాయంటే చాలు ప్రధాన నగరాలు అన్ని ఖాళీ అవుతుంటాయి.. జనాలు అంతా తమ సొంత ఊర్లకు వెళ్తుంటారు.. పల్లెటూరు పండగల హడావిడి గురించి మాటల్లో చెప్పలేము.. అందరు కలిసి ఆనందంగా జరుపుకొనే పండుగలో సంక్రాంతి ఒకటి.. ఈ పండుగకు అందరు పల్లెలలకు వెళ్ళాల్సిందే.. రేపు పండుగ కావడంతో జనాలు ఈరోజు ఉదయం నుంచే ఊర్లకు వెళ్తున్నారు.. ఈ క్రమంలో హైదరాబాద్ – విజయవాడ రహదారి పై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యినట్లు తెలుస్తుంది.. తెలంగాణాలో సంక్రాంతికి […]
ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ సంస్థలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. ఇక కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం అనేక ఆఫర్లను కూడా అందిస్తున్నారు.. అయితే కొన్నిసార్లు కస్టమర్లకు అనుకోని అతిధులు కూడా వస్తుంటాయి.. తాజాగా ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి షాక్ అయ్యాడు.. ఈ ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరు లోని ఓ వ్యక్తి ఎంతో ఆశగా ఆన్లైన్లో చికెన్ షవర్మా ను ఆర్డర్ చేశాడు.. స్విగ్గీ నుంచి అది రాగానే ఎంతో […]
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ మోటోరోలా ఎప్పటికప్పుడు మొబైల్ ప్రియులను ఆకట్టుకొనే విధంగా సరికొత్త లుక్ తో అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి వదులుతుంది.. తాజాగా మోటో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. మోటో జీ స్టైలస్ 2024 పేరుతో కొత్త ఫోన్‌ను త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు.. ఇక కంపెనీ ఈ ఫోన్ ఫీచర్లకుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయిన్పటికీ. నెట్టింట కొన్ని […]
బీపి సమస్య ఒక్కసారి వస్తే మళ్లీ త్వరగా పోదు.. దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవడం తప్ప చేసేదేమి లేదు.. బీపి ఎక్కువైతే గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా చలికాలంలో అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు.మీరు బిపిని నియంత్రించడానికి మందులు తీసుకుంటునే , మీరు కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించవచ్చు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. ఉసిరి, అల్లం రసం హై బిపిని కంట్రోల్ చేస్తాయి. ఉసిరి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లం […]
ఈరోజుల్లో టెక్నాలజీ కాలంతో పాటు పరుగులు పెడుతుంది.. గతంలో సినిమాను చూడాలంటే హాల్స్ కు వెళ్ళాలి.. ఇప్పుడు మల్టీ ఫ్లెక్స్ లు అందుబాటులోకి రావడంతో అన్ని ఆన్లైన్లో నే జరుగుతున్నాయి.. కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు మల్టీప్లెక్స్ మార్కెట్‌లోకి రావడంతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా భారతీయ మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ సహకారంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ పీవీఆర్ ఐనాక్స్ క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తీసుకొని రాబోతుంది.. ఈ క్రెడిట్ కార్డును ఎలా పొందాలి? ఎలా […]