అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజాగా సినిమా ‘నా సామిరంగ’.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా నిన్న విడుదలైంది.. ఈ సినిమాకు ఊహకు అందని విధంగా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇప్పుడు కూడా అదే జోష్ తో దూసుకుపోతుంది.. ఇక మొదటి రోజు బాగానే కలెక్షన్స్ ను రాబట్టింది.. ఇక రెండో రోజు ఏ మాత్రం […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్ళైన పదేళ్లకు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే.. గతేడాది జూన్‌లో జన్మించిన ఈ పాపాయికి క్లీంకార అని నామకరణం చేశారు. ఇదేదో అల్లాటప్పాగా పెట్టిన పేరు కాదు.. ఎంతో పవిత్రమైన అర్థం వచ్చేలా లలితా సహస్రనామాల నుంచి తీసుకున్న పదం. ‘క్లీంకార’ అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుందని, ఆ పేరులోనే శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు అర్థాన్ని […]
ఏడాదికి ఒక్కసారి వచ్చే సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంత గ్రాండ్ గా జరుపుకుంటారో తెలుసు.. ఈ పండగను పేద, ధనిక అని తేడా లేకుండా వారికి ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటారు.. ఈ సంక్రాంతి కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ వ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు యువకులు విద్యుదాఘాతంతో, పైకప్పుపై నుండి పడి ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు మంజా తగిలి మరణించాడు.. వీటిలో […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ సలార్.. గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ ను అందుకుంది.. కేజీఎఫ్ ఫెమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.. పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్ర పోషించాడు. బాబీ సింహా, జగపతి బాబు, టినూ ఆనంద్, శ్రియా రెడ్డి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. డిసెంబర్ 22న విడుదలైన సలార్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. కేవలం నాలుగు రోజుల్లోనే 175 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది గుంటూరు కారం.. ఇక మరి కొన్ని రోజులు సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో ఫ్యామిలీలు థియేటర్స్ కి వెళ్తున్నారు. గుంటూరు కారం సినిమా సక్సెస్ అయి భారీ కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది.. ఈ వారం కలెక్షన్స్ భారీగా పెరగనున్నాయి.. […]
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో ధరలు కాస్త పెరిగాయి.. ఈరోజు మార్కెట్ లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150 రూపాయలు పెరిగి రూ. 58,150 గా ఉంది.. 24 క్యారెట్ల బంగారం పై రూ. 170 పెరిగింది.. రూ. 63,440 గా ఉంది.. ఇక వెండి ధర కిలో పై రూ. 300 పెరిగి రూ. 76,800 గా కొనసాగుతుంది.. తాజాగా దేశంలోని ప్రధాన […]
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి మొదలైంది.. సాయి పల్లవి చెల్లి పెళ్లి చేసుకోబోతుంది.. ఆమె ఒక యాక్టర్ అని ఎవరికి తెలియదు.. నిజానికి ఆమె కూడా ఒక యాక్టర్.. ఒక్కటంటే ఒక్క మూవీ చేసింది. ఇప్పుడు ఏకంగా పెళ్లికి రెడీ అయిపోయింది. బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసేసరికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి.. అక్క ఉండగా.. చెల్లికి పెళ్లేంటి? అనే […]
ఇటీవల సినిమాలు విడుదల అవ్వక ముందే ఓటీటీ పార్ట్నర్ ను ఫిక్స్ చేస్తున్నారు.. భారీ ధరకు సినిమాను కొంటున్నాయి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్.. ఇప్పుడు మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు.. మరోవైపు ఓటీటీ లో బోలెడు సినిమాలు విడుదల అవ్వడంతో సినీ ప్రియులు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు.. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.. ఆ సినిమా ఏంటో ఒకసారి చూసేద్దాం.. ఈ […]
మద్యం మత్తులో ఎన్నో గొడవలు జరగడం కామన్.. కొన్ని గొడవలు కుటుంబాన్ని చీల్చితే మరికొన్ని కొన్ని గొడవలు మాత్రం ప్రాణాలను తీస్తున్నాయి.. ఇటీవల అలాంటి గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. మటన్ తినే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. దాంతో మొదట మాటలతో మొదలైన గొడవ కాస్త కత్తితో పొడుచుకొని చనిపోయే వరకు వచ్చింది.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల […]
గర్ల్ ఫ్రెండ్ అంటే చచ్చేంత ఇష్టం ఉన్న ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు.. చివరికి అడ్డంగా బుక్కయ్యి లబో దిబో అన్నాడు.. గర్ల్ ఫ్రెండ్ ను సంతోష పెట్టడానికి ఏదైనా చెయ్యాలని అనుకున్నాడు .. అత్యుత్సహంతో ఆమెని అడిగాడు .. ఆమె తన పరీక్ష రాయాలని కోరింది .. మొదట షాక్ అయినా తర్వాత ఆమె కోరిక మేరకు అమ్మాయిలాగా మారి పరీక్ష రాయడానికి వెళ్ళాడు.. అమ్మాయిల డ్రెస్ ధరించి బొట్టు, గాజులు, లిప్ స్టిక్‌లతో […]