Swathi Maddula
Author- NTV Telugu-
Madhya Pradesh : దారుణం.. ఆడపిల్ల పుట్టలేదని పసికందును చంపేసిన తండ్రి..
ఎక్కడైన ఆడపిల్ల పుట్టిందని చంపేసే తండ్రులను మనం చూసే ఉంటాం.. కానీ ఇందుకు విరుద్ధంగా ఆడ పిల్ల పుట్టలేదని 12 రోజుల కొడుకును అతి దారుణంగా చంపాడు ఓ కసాయి తండ్రి.. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలోని బజ్జార్వాడ్ అనే గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది ఈ ఘటన. అనిల్ ఊయికే అనే వ్యక్తి, తన కుటుంబంతో కలిసి ఓ గుడిసే నివాసముంటున్నాడు. కాగా.. […] -
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్…వాటికి కూడా ప్రైవసీ..
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ ను కూడా ఎక్కువ మంది వాడుతుంటారు.. యూజర్ల అవసరాలకు, వారి అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. అందుకే ఇంస్టాగ్రామ్ యూజర్స్ సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.. ప్రైవసీకి పెద్ద పీట వేస్తుండడం కూడా ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌లో భారీగా రెస్పాన్స్ రావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఇప్పటివరకు ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. […] -
IT Employees Layoffs 2024 : 2024లో 50 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న టాప్ 4 కంపెనీలు..
కొన్ని కంపెనీలు గత ఏడాది చవిచూసిన ఆర్థిక పరిస్థితులు కారణంగా చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు.. 2024లో కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వెల్లడైన టెక్ కంపెనీల ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో దాదాపు 50 వేల మంది ఉద్యోగులను నాలుగు టాప్ కంపెనీలు తొలగించే పనిలో ఉన్నాయి.. 2023-24 మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలలో టీసీఎస్, హెచ్‌సీఎల్ సంస్థలు స్వల్ప లాభాలను […] -
Ariyana Glory : మైండ్ బ్లాక్ చేస్తున్న అరియనా మాస్ లుక్.. ఏంది పాప ఇలా షాక్ ఇచ్చావ్..
బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో అరియనా గ్లోరీ కూడా ఒకరు.. షో తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా సంక్రాంతి పండుగ సందర్బంగా మాస్ లుక్ లో కనిపించింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సంక్రాంతి వేళ కాస్తా పద్ధతిగా మెరిసినా అరియానా గ్లోరీ.. తాజాగా మాత్రం […] -
Allu Arha: క్లింకారా తో అల్లు అర్హ డ్యాన్స్.. ఎంత క్యూట్ గా చేసిందో చూడండి..
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి బెంగుళూరులో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు.. మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇప్పుడు క్లింకార, అల్లు అర్హ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓ సినిమా కూడా చేసింది.. సోషల్ మీడియాలో అర్హ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఉపాసన క్లింకారను ఎత్తుకొని […] -
Viral Video : బటర్ చాయ్ ని ఎప్పుడైనా ట్రై చేశారా?
టీ అంటే చాలామందికి ఇష్టం.. టీలో రకరకాల టీలు ఉంటాయి.. అందులో ఎక్కువ అల్లం టీ, బెల్లం టీ, యాలాచి టీని ఎక్కువగా తాగుతారు.. కానీ బటర్ చాయ్ గురించి ఎప్పుడైనా తాగారా ? కనీసం విన్నారా?.. ఈ చాయ్ కూడా ఉందండి.. అమృత్‌సర్‌లోని వీధి వ్యాపారి బటర్ తో తయారు చేసిన టీ తెగ ఫెమస్ అట.. ఆ టీ తయారీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. టీ అనేది ఒక […] -
Delhi : ఎన్నారై మహిళా ఉద్యోగినిపై అత్యాచారం చేశారని సీఈవోపై కేసు నమోదు..
ఢిల్లీ పోలీసులు తన కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై రాజధానికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవోపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు..ఈ సంఘటన సెప్టెంబర్ 14, 2023 నాటిది, ఇది ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిందని PTI నివేదకలో పేర్కొంది.. శనివారం రాత్రి, భారతీయ సంతతికి చెందిన అమెరికా పౌరుడు చేసిన ఫిర్యాదు మేరకు చాణక్యపురి పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ […] -
Ayodhya Ram Temple Invitation : అయోధ్య రామ మందిరం ఆహ్వాన కిట్ లో ఏమున్నాయంటే?
ఇప్పుడు ఎక్కడ విన్నా ఒక్కటే మాట అయోధ్య రామ మందిరం.. జనవరి 22న జరిగే రామాలయ ప్రతిష్ఠాపన ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అసాధారణమైనది.. అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా తయారవుతోంది. ప్రభుత్వ యంత్రాంగం యూనిఫాం కలర్ కోడ్, యూనిఫాం బిల్డింగ్ కోడ్ అమలు చేస్తూ.. చారిత్రక వైభవం, సంస్కృతి ప్రతిబింబించేలా అయోధ్యలోని భవనాలను తీర్చిదిద్దుతోంది.. ఈ ప్రతిష్ఠాపన సమయంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందిస్తున్నారు.. […] -
Filmfare Awards 2024 nominees: ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు ఏకంగా 19 నామినేషన్లు.. షారుక్ ఖాన్ రెండు సినిమాలు..
ప్రతి ఏడాది బెస్ట్ గా నిలిచిన సినిమాలకు, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీనటులకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఈ ఏడాది కూడా చాలా సినిమాలకు ఈ అవార్డు వరించింది.. యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లలోనూ దూకుడు కొనసాగించింది.. 69వ అవార్డుల సెర్మనీ కోసం నామినీల పూర్తి జాబితాను అనౌన్స్ చేశారు. ఇందులో యానిమల్ మూవీ టాప్‌లో ఉండగా.. 12th ఫెయిల్ మూవీ కూడా కొన్ని కేటగిరీల్లో పోటీ పడుతోంది.. […] -
Health Tips : మీరు పింగాణి కప్పుల్లో టీ, కాఫీ తాగుతున్నారా? ఇవి తప్పకుండా తెలుసుకోవాలి..
ఉదయం లేవగానే వేడి వేడిగా టీ, కాఫీ తాగకుంటే చాలామందికి ఏదోలా ఉంటుంది.. అందులో ఇప్పుడు చలికాలం.. ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా పొద్దున్నే టీ, కాఫీ కోసం పరుగేడుతున్నారు.. కాస్త వేడిగా గొంతులోకి దిగితే బాడిలో వేడి పెరుగుతుందని అందరు నమ్ముతారు.. అయితే.. ఒకప్పుడు గ్లాసుల్లో తాగేవారు కానీ ఇప్పుడు మాత్రం గ్లాసుల్లో తాగేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. అందరు పింగాణి కప్పుల్లో తాగుతున్నారు… ఇలా కప్పులలో తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు […]
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!