Naa Saami Ranga Day 1 collections : దిమ్మతిరిగే కలెక్షన్స్ ను అందుకున్న ‘నా సామిరంగ’.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో కింగ్ అక్కినేని నాగార్జున సినిమాలకు ఒక లెక్క ఉంటుంది.. ఒక ప్రత్యేకమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తారు.. తాజాగా నాగార్జున హీరోగా వచ్చిన సినిమా ‘నా సామిరంగ’.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా నిన్న విడుదలైంది.. ఈ సినిమాకు ఊహకు అందని విధంగా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఇక మొదటి రోజు కలెక్షన్స్ ను ఏ మాత్రం రాబాట్టిందో ఒకసారి చూసేద్దాం..
డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమానే ‘నా సామిరంగ’. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు..
Also Read
అయితే ఈ సినిమాకు నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 18.20 కోట్లు బిజినెస్ అయింది.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. కానీ, దానికి ఏమాత్రం సంబంధం లేకుండా రెస్పాన్స్ ఓ మోస్తరుగానే వచ్చింది. దీంతో ఈ చిత్రం మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ ను వసూల్ చేసింది.. మొత్తంగా చూసుకుంటే 8. 6 కోట్లను అందుకుంది.. ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!