చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్.. సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మొదటి షోకే మంచి రెస్పాన్స్ ను అందుకుంది.. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది.. వంద కోట్లకు పైగా eఈ సినిమా వసూల్ […]
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం పొందాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. భారతీయ వైమానిక దళం అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది.. అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.inలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది ప్రారంభమైన తర్వాత, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం 6 ఫిబ్రవరి 2024 వరకు […]
అయోధ్య రాముడు హిందువుల ఆరాధ్య దైవం.. ఎంతో మంది రాముడు గురించి ఎన్నో కథనాలు రాసారు.. ఒక్కో కథనం రాముడు గురించి అనేక అంశాలను తెలియ జేస్తుంది.. రాముడు నెలకొల్పిన విలువలను ఒకేలా ఆయా కావ్యాలు వివరించాయి. జనవరి 22 న అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకను జరుపుకోవడానికి భారతీయులు సన్నద్ధమవుతున్నారు.. బాల రాముడి ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో.. భారతదేశంలో అంతగా ప్రసిద్ధి చెందిన ఏడు రామాలయాల […]
దేశంలో కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది.. మనం పీల్చే గాలిలో ఎన్నో విషపూరీత వాయువులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు పంట పొలాల్లోని వ్యర్థాలను తగలబెట్టడం వంటి చర్యలతో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోందని తెలిపింది.. ఈ ఏడాది అత్యంత కాలుష్యం నగరాల లిస్ట్ లోకి బాలాసోర్ నిలిచింది.. […]
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం.. హిట్ మూవీ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. వెంకీ పవర్ ఫుల్ యాక్టింగ్, శైలేష్ కొలను దర్శకత్వం, యాక్షన్, ఎమోషనల్ అంశాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. వెంకీ 75 వ చిత్రంగా తెరకేక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. […]
దేశంలో చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది.. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి.. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతో తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు.. ఢిల్లీలో చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా అక్కడ 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం బయటికి వచ్చేవాళ్లే లేరు.. కొన్ని పరిస్థితుల కారణంగా బయటకు […]
మన వంట గదిలో కూరలకు మసాల ఘాటును పెంచేవాటిలో లవంగాలు కూడా ఒకటి.. వీటిని కూరల్లోనే కాదు ఆరోగ్యం కోసం వాడుతారు.. ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. లవంగాలల్లో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో లవంగాలను వాడడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో చల్లటి వాతావరణం ఉంటుంది.. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు […]
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే బుల్లెట్ బండి కొనాలని ఆశ పడతారు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో అద్భుతమైన షాట్‌గన్ 650 బుల్లెట్ బైకును మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ బైకు ఫీచర్స్, ధర ఎంతో ఒక లుక్ వేద్దాం పదండీ.. యూకే, యూరోపియన్ మార్కెట్‌లలో లాంచ్ అయిన షాట్‌గన్ […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తుంది.. పసిడి ధర ఈరోజు రూ.110 తగ్గి రూ. 63,330కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.58,050 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 100 తగ్గుదల కనిపించింది..ఇక వెండి కూడా భారీగా తగ్గింది.. ఈరోజు కేజీపై రూ. 300 తగ్గి 78,000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌తో పాటూ పలు […]
సమోసా అంటే అందరికీ నోరు ఊరిపోతుంది..మిర్చి బజ్జీల తర్వాత ఆ స్థానం సమోసాలదే.. మనం ఇప్పటివరకు స్పైసిగా ఉండే రకరకాల సమోసాలను తిని ఉంటారు.. అయితే ఇప్పుడు చెప్పుకొనే సమోసాను ఎప్పుడు చూసి ఉండరు.. కానీ దీన్ని చూస్తే ఇక వేరే సమోసాలను తినరు.. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం ఓ వ్యాపారి బ్లూ బేర్రి సమోసాను ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ సమోసాను ఒకసారి చూసేద్దాం.. ‘బ్లూబెర్రీ సమోసా’, […]