Filmfare Awards 2024 nominees: ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు ఏకంగా 19 నామినేషన్లు.. షారుక్ ఖాన్ రెండు సినిమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఏడాది బెస్ట్ గా నిలిచిన సినిమాలకు, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీనటులకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఈ ఏడాది కూడా చాలా సినిమాలకు ఈ అవార్డు వరించింది.. యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లలోనూ దూకుడు కొనసాగించింది.. 69వ అవార్డుల సెర్మనీ కోసం నామినీల పూర్తి జాబితాను అనౌన్స్ చేశారు. ఇందులో యానిమల్ మూవీ టాప్‌లో ఉండగా.. 12th ఫెయిల్ మూవీ కూడా కొన్ని కేటగిరీల్లో పోటీ పడుతోంది..
ఈ యానిమల్ సినిమా గత ఏడాది విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. ఈ సినిమా ఏకంగా రూ.900 కోట్లు రాబట్టింది.. ఫిల్మ్‌ఫేర్ అవార్డు రేసులోనూ నిలిచింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రణ్‌బీర్, రష్మిక నటించారు. మరోవైపు షారుఖ్ ఖాన్ రెండు సినిమాలు కూడా రేసులో ఉన్నాయి.. ఈ ఏడాది ఏ సినిమాకు అవార్డు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
- Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
- AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
- Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు.!
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లు ఇవే
ఉత్తమ చిత్రం..
12th ఫెయిల్
యానిమల్
జవాన్
ఓఎంజీ 2
పఠాన్
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ
ఉత్తమ దర్శకుడు…
అమిత్ రాయ్ (Omg 2)
అట్లీ (జవాన్)
కరణ్ జోహార్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
సందీప్ రెడ్డి వంగా (యానిమల్)
సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్)
విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్..
12th ఫెయిల్ (విధు వినోద్ చోప్రా)
భీడ్ (అనుభవ సిన్హా)
ఫరాజ్ (హన్సల్ మెహతా)
జోరామ్ (దేవాశిష్ మఖిజా)
సామ్ బహదూర్ (మేఘనా గుల్జార్)
త్రీ ఆఫ్ అజ్ (అవినాష్ అరుణ్ ధావేర్)
జ్విగాటో (నందితా దాస్)
బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ (మేల్)..
రణబీర్ కపూర్ (యానిమల్)
రణవీర్ సింగ్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
షారూఖ్ ఖాన్ (డంకీ)
షారూఖ్ ఖాన్ (జవాన్)
సన్నీ డియోల్ (గదర్ 2)
విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్..
అభిషేక్ బచ్చన్ (ఘూమర్)
జైదీప్ అహ్లావత్ (త్రీ ఆఫ్ అజ్)
మనోజ్ బాజ్‌పేయి (జోరం)
పంకజ్ త్రిపాఠి (Omg 2)
రాజ్‌కుమార్ రావు (భీడ్)
విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
విక్రాంత్ మస్సీ (12th ఫెయిల్)
బెస్ట్ యాక్టర్ లీడ్ రోల్ (ఫిమేల్)..
అలియా భట్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
భూమి పెడ్నేకర్ (థ్యాంక్యూ ఫర్ కమింగ్)
దీపికా పదుకొణె (పఠాన్)
కియారా అద్వానీ (సత్యప్రేమ్ కథ)
రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ Vs నార్వే)
తాప్సీ పన్ను (డంకీ)
బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్…
దీప్తి నావల్ (గోల్డ్ ఫిష్)
ఫాతిమా సనా షేక్ (ధక్ ధక్)
రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ Vs నార్వే)
సయామి ఖేర్ (ఘూమర్)
షహనా గోస్వామి (జ్విగాటో)
షెఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్…
యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, జానీ, భూపీందర్ బబ్బల్, అషిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్, గురీందర్ సీగల్)
డంకీ (ప్రీతమ్)
జవాన్ (అనిరుధ్ రవిచందర్)
పఠాన్ (విశాల్, శేఖర్)
రాకీ ఔర్ రాణి ప్రేమ కథ (ప్రీతమ్)
తూ ఝూటీ మై మక్కార్ (ప్రీతమ్)
జరా హట్కే జరా బచ్కే (సచిన్-జిగర్)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్)..
అరిజిత్ సింగ్ (లుట్ పుట్ గయా- డంకి)
అరిజిత్ సింగ్ (సత్రంగ- యానిమల్)
భూపిందర్ బబ్బల్ (అర్జన్ వాలీ- యానిమల్)
షాహిద్ మాల్యా (కుడ్మయి- రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
సోను నిగమ్ (నిక్లే థే కభీ హమ్ ఘర్ సే- డంకీ)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్)..
దీప్తి సురేష్ (ఆరారారి రారో- జవాన్)
జోనితా గాంధీ (హే ఫికర్- 8 A.M. మెట్రో)
శిల్పా రావు (బేషరం రంగ్- పఠాన్)
శిల్పా రావు (చలేయ- జవాన్)
శ్రేయా ఘోషల్ (తుమ్ క్యా మైల్-రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
శ్రేయా ఘోషల్ (వే కమ్లేయ- రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ).
తాజావార్తలు
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
-
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
-
Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
-
TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!