ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ మీనా.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన జోడి కట్టింది.. అయితే ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తుంది.. అయితే మీనా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీనా రాజకీయాల్లోకి రాబోతుందనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. సాదారణంగా సినీ రంగాల్లో ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు.. కొందరు సొంతంగా […]
వామును ఎన్నో రకాలుగా వాడుతుంటారు.. బజ్జీ, స్నాక్స్ లలో ఎక్కువగా వాడతారు.. స్పైసి గా ఉండే స్నాక్స్ లలో వామును వాడుతారు.. చిటికెడు వాము వేయాల్సిందే. వాము ఆహారం రుచిని రెట్టింపు చేస్తుంది. ఇది ఆహారానికి రుచి, వాసన ఇవ్వడంతోపాటు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వామును కడుపు నొప్పి తగ్గించడానికి హోంరెమిడీలోనూ ఉపయోగిస్తారు.. వామును రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ప్రతిరోజూ […]
రైల్వేలో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా రైల్వేలో 1646 యాక్ట్ అప్రెంటిస్‌లకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం వివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య.. 1646 డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసర్(అజ్‌మేర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్(బికనీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్(జైపూర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్(జోద్‌పూర్), బీటీసీ క్యారేజ్(అజ్‌మేర్), బీటీసీ లోకో(అజ్‌మేర్), క్యారేజ్ వర్క్స్‌షాప్(బికనీర్), క్యారేజ్ వర్క్స్‌షాప్(జోద్‌పూర్).. ట్రేడులు.. […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. దేశంలో బంగారం ధరలు గురువారం తగ్గాయి. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 350 దిగొచ్చి.. రూ. 57,700కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 380 తగ్గి.. రూ. 62,950కి చేరింది.. అదే విధంగా వెండి ధర కిలో పై రూ. 600 తగ్గి.. రూ. 75,900కి చేరింది.. […]
కన్నడ స్టార్ హీరో యష్ అలియాస్ రాఖీ భాయ్ పుట్టినరోజు నాడు ప్రమాదవశాత్తు అభిమానులు చనిపోయిన సంగతి తెలిసిందే.. ఆ విషయాన్ని యష్ జీర్ణించుకోలేపోతున్నాడు.. పుట్టినరోజు అంటే భయమేస్తుందని చెబుతున్నాడు.. మరణించిన తన అభిమానుల మురళి, నవీన్, హనుమంత్ కుటుంబాలను యష్ స్వయంగా వెళ్లి పరామర్శించాడు. అలాగే వారి కుటుంబాలకు అండగా ఉంటానని మాటఇచ్చాడు యష్.. ఆ మాటను నిలబెట్టుకున్నాడు.. తాజాగా గడగ్ జిల్లా సోరంగి గ్రామానికి వెళ్లి నష్టపరిహారం అందించారు. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల […]
ఒక విషాద సంఘటన.. పశ్చిమ బెంగాల్‌లోని మధ్యంగ్రామ్‌లో 55 ఏళ్ల ఓ వ్యక్తి, తన భార్యను ఆరు ముక్కలుగా చేసి, శరీర భాగాలను జనపనార సంచిలో ప్యాక్ చేసి, కాలువలో పడేశాడు. పైగా తన చర్యలను కప్పిపుచ్చడానికి, అతను తన భార్య అదృశ్యమైందని పేర్కొంటూ పోలీసులకు తప్పిపోయిన వ్యక్తి నివేదికను సమర్పించాడు. అయితే, తన తల్లి తప్పిపోయిన సెల్‌ఫోన్‌లో రక్తపు మరకలు కనిపించడంతో అతని కుమార్తెకు అనుమానం వచ్చింది. మరుసటి రోజు, ఆ వ్యక్తి తన కుమార్తెను […]
ఈరోజుల్లో అందరు బిజీ లైఫ్ ను గడుపుతుంటారు.. తినడానికి కూడా చాలా మందికి టైం ఉండదు.. ఇక చేసేదేమి లేక కొందరు కడుపు మాడ్చుకుంటే.. మరికొందరు మాత్రం రెస్టారెంట్ ఫుడ్ కు అలవాటు పడతారు.. అలా రెస్టారెంట్ లలో ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రెస్టారెంట్ ఫుడ్ లో కొలెస్ట్రాల్ ను పెంచే ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది.. […]
తమ అభిమాన హీరో కోసం యూత్ ఏదైనా చేస్తారు.. వారి మీద అభిమానంతో హీరోలను ఒక్కసారి కలవాలని ఎన్నెన్నో కలలు కంటారు.. ఇక పండుగరోజు, పుట్టినరోజు.. సినిమా వేడుకల్లో వారిని చూడాలని.. కలవాలని ఆశపడతారు.. ఇక తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ అంటే యూత్ కు ఒక దైవం.. ఆయనను కలవడానికి రోజు వందల మంది ఆయన ఇంటిముందు క్యూ కడతారు.. అలా ఆయన ఇంటి ముందు అభిమానులు వేచి ఉన్న సందర్భంలో ఓ పెద్దావిడకు […]
బిర్యానీ చాయ్ ఈ పేరును ఎప్పుడైనా విన్నారా.. ఇదేదో వింతగా ఉందే అనుకుంటున్నారు కదూ.. మీరు విన్నది నిజం.. ఇలాంటి చాయ్ కూడా ఒకటి ఉంది.. ఈ చాయ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ చాయ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ అసంభవమైన కలయిక రుచిని ఖచ్చితంగా అద్భుతంగా చేస్తుందని వాగ్దానం చేశాడు, నెటిజన్లు దానిపై బరువుతో బిజీగా ఉన్నారు. బిర్యానీ, దాని గొప్ప […]
అధిక బరువు సమస్య అనేది ఈరోజుల్లో కామన్.. అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తార.. కొందరు రకరకాల ముందులను కూడా వాడుతారు.. అయిన ప్రయోజనం లేదని ఫీల్ అవుతారు.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాలు.. మన వంట గదిలో దొరికే వాటితోనే సులువుగా బరువును తగ్గించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా తొందరగా బరువు తగ్గాలంటే ఈ గింజలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ గింజలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. […]