బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో అరియనా గ్లోరీ కూడా ఒకరు.. షో తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా సంక్రాంతి పండుగ సందర్బంగా మాస్ లుక్ లో కనిపించింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
సంక్రాంతి వేళ కాస్తా పద్ధతిగా మెరిసినా అరియానా గ్లోరీ.. తాజాగా మాత్రం మాస్ లుక్ లో దర్శనమిచ్చింది. చీరకట్టులో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఖతర్నాక్ గా ఫొటోలకు ఫోజులిస్తూ మైమరిపించింది. నడుము అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ఆ ఫోటోలను చూస్తే కుర్రాళ్లకు నిద్ర కరువవ్వడం ఖాయం.. మోకాళ్ల వరకు చీరను పైకి ఎత్తి కట్టి మాస్ లుక్ ను సొంతం చేసుకుంది. అలాగే నడుము అందం కనిపించేలా చీరకొండును సన్నంగా ధరించింది. గ్లామర్ మెరుపులతో నెట్టింట సెన్సేషన్ గా మారింది.
ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా టీవీ షోలలో ఆఫర్స్ ను అందుకుంటుంది.. షోల్లో మెరుస్తూనే టీవీ ఆడియెన్స్ ను అలరిస్తోంది. తన వైపు తిప్పుకుంటోంది. నెట్టింట కాస్తా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది… అరియనాను కొందరు ఇలా చూసి షాక్ అవుతున్నారు.. మొత్తానికి ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి..