బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో అరియనా గ్లోరీ కూడా ఒకరు.. షో తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా చేతిలో మందు గ్లాసుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సోషల్ మీడియాలో అరియనా మంటలు పుట్టిస్తుంది.. డిఫరెంట్ స్టైల్లో […]
అమీర్ ఖాన్-నటించిన సర్ఫరోష్‌లో సలీమ్ పాత్రను పోషించినందుకు బాగా ప్రసిద్ది చెందిన ముఖేష్ రిషి ఇటీవలి ఇంటర్వ్యూలో సర్ఫరోష్ విడుదలైన తర్వాత హిందీ సినిమాలో మరిన్ని అవకాశాలు ఆశిస్తున్నానని, అయితే అతని కెరీర్ సరిగ్గా ఆ విధంగా సాగలేదని పంచుకున్నారు.. బాలీవుడ్ నిర్మాతల నుండి కాల్స్ రావడానికి బదులు, దక్షిణాది చిత్ర పరిశ్రమ నుండి తనకు చాలా కాల్స్ రావడం ప్రారంభించానని, ప్రతికూల పాత్రలు పోషించడంలో పేరుగాంచిన నటులలో ఒకరిగా స్థిరపడ్డానని ముఖేష్ పంచుకున్నాడు.. సర్ఫరోష్ విడుదలయ్యాక […]
ప్రముఖ బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ప్రజలకు అధిక రాబడి ఇచ్చే పెన్షన్ పథకాలను అందిస్తుంది. పెన్షన్ పథకాలకు డిమాండ్ పెరుగుతోంది. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టి.. నెలవారీ లేదా.. వార్షిక పెన్షన్ పొందాలనుకునే పథకాల కోసం ఎక్కువ మంది వెతుకుతున్నారు.. ఇందులో కూడా అదిరిపోయే ప్లాన్ ఒకటి ఉంది.. ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్.. ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ పాలసీ విక్రయాలు 2024, ఫిబ్రవరి 6వ తేదీ […]
ఈ మధ్య ఎక్కువ మంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం కన్నా నోటికి రుచిగా ఉండే ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తింటున్నారు.. అందులో గోభి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. ఆ రుచి అలాంటిది మరి.. ఇంట్లో చేసుకోవడం లేదా సమయం లేనప్పుడు బయటకు వెళ్లి ఎవరికి తగ్గట్లు వాళ్లు తింటారు.. చాలా మంది ఫేవరెట్ ఫుడ్‌పై నిషేధం విధించింది గోవాలోని ఓ పట్టణంలో గోబీని ఎక్కడా అమ్మకూడదని తేల్చేసింది.. ఎందుకు అలా చేసిందో అనేది […]
వాట్సాప్ వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందిస్తుంది.. అందుకే వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.. ఇటీవల ఎన్నో ఫీచర్స్ ను తీసుకొచ్చింది.. తాజాగా వాట్సాప్ యూజర్స్ కు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.. ఇప్పుడు ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు తమ చాట్ బ్యాకప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవలు ఉచితం. అయితే, 2024 నుండి గూగుల్ డ్రైవ్‌లో ఉచిత అపరిమిత బ్యాకప్‌లను ఇవ్వబోనున్నట్లు తెలిపారు.. ఇక నుంచి […]
సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు కాస్త ఆసక్తిగానే ఉంటాయి.. ప్రముఖ స్టార్ హీరోలు అందరూ కొత్త పార్టీ పెడుతున్నారు.. నిన్న విజయ్ దళపతి కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడు.. ఇప్పుడు అదే దారిలో మరో స్టార్ హీరోయిన్ వెళుతున్నాడు..త్వరలోనే కొత్త పార్టీని కూడా అనౌన్స్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఎంజీఆర్, విజయ్ కాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలను ఏర్పాటు చేశారు. ఇటీవలే తమిళ నటుడు […]
బలగం సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో కమెడియన్ వేణు డైరెక్టర్ గా సత్తా చాటాడు.. పాతికెళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన వేణు కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. ఒక్కో సినిమాతో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. అనేక సినిమాల్లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఇటీవల దర్శకుడిగా మారి తెలంగాణ నేటివిటీతో […]
ఎన్ని రకాల వ్యాధులు వచ్చిన నయం చెయ్యడానికి మందులు ఉన్నాయి.. కానీ షుగర్ వ్యాధి వస్తే జన్మలో పోదు.. ఎంతసేపు కంట్రోల్ చేసుకోవడమే.. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం.. షుగర్ పేషంట్స్ కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన చాక్లెట్‌ను అభివృద్ధి చేశారు. ఇది శరీరంలోని ఇన్సులిన్ అవసరాలను తీర్చే చాక్లెట్.. ఈ చాక్లేట్స్ ను యూఐటీ ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ లు తయారు చేశాయి.. ఇక ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు.. […]
నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్‌లను చెబుతుంది.. ఇటీవల ప్రభుత్వ శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈరోజుల్లో మనం తీసుకొనే ఆహారం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడంతో పాటుగా రక్తం శాతం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఒంట్లో సరిగ్గా రక్తం లేక ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో చాలామంది ఒంట్లో రక్తంని పెంచుకోవడం కోసం రకరకాల మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు.. ముఖ్యంగా మహిళలకు రక్తం చాలా అవసరం.. మన ఇంట్లో వంటింటి చిట్కాలతో ఒంట్లో రక్తాన్ని అమాంతం పెంచుకోవచ్చు.. ఆ జ్యూస్ ను రోజూ తాగితే రక్తాన్ని పెంచుకోవచ్చునని […]