బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో అరియనా గ్లోరీ కూడా ఒకరు.. షో తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా చేతిలో మందు గ్లాసుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
సోషల్ మీడియాలో అరియనా మంటలు పుట్టిస్తుంది.. డిఫరెంట్ స్టైల్లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. అవి ఎంతగా దుమారం రేపుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అరియనా గ్లోరీ గ్లామరస్ షో హద్దులు దాటేస్తుంది. పాపులారిటీ పెంచుకునేందుకు స్కిన్ షోకి తెరలేపుతుంది.. తాజాగా రెచ్చిపోయింది.. ట్రెండి వేర్ లో చేతిలో మందు గ్లాసుతో హాట్ స్టిల్స్ ఇచ్చింది.. అరియనా గ్లోరీ గ్లామర్ డోస్ పెంచింది. బికినీలు, పొట్టిబట్టల్లో దర్శనమిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.
బుల్లితెర సందడి చేస్తూ వస్తుంది.. జీన్స్, టాప్ ధరించి నడుము అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అరియనా గ్లామరస్ కుర్రకారును ఫిదా చేస్తుండగా కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. నడుము అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ఆ ఫోటోలను చూస్తే కుర్రాళ్లకు నిద్ర కరువవ్వడం ఖాయం.. మోకాళ్ల వరకు చీరను పైకి ఎత్తి కట్టి మాస్ లుక్ ను సొంతం చేసుకుంది. అలాగే నడుము అందం కనిపించేలా చీరకొండును సన్నంగా ధరించింది. గ్లామర్ మెరుపులతో నెట్టింట సెన్సేషన్ గా మారింది.