ప్రతి వారం లాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అలాగే ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. ఈ మధ్య థియేటర్లలో విడుదలయ్యే సినిమాల కన్నా ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.. ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. ఇక ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుంటూరు కారం గురించే సంక్రాంతి కానుకగా […]
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల కన్నా చిన్న సినిమాలకే ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు.. బలగం లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. నిన్న సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా కూడా ఎటువంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మరో సినిమా రోజు రోజుకు అంచనాలను పెంచేస్తుంది.. ఆ సినిమానే మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా.. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమఠం హీరోగా నటిస్తున్న చిత్రం ‘మస్త్ షేడ్స్ […]
సంక్రాంతి పండుగ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాల పై జనాలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.. ప్రతివారంలాగే ఈ వారం కూడా వరుస సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.. ఒక తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఈ వారం డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ఏ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తెలుగు స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన ఈగల్ సినిమా విడుదల కాబోతున్నాయి.. ఇందులో కావ్య […]
అనుపమ పరమేశ్వరన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె రవితేజ ఈగల్ సినిమాలో నటిస్తుంది.. ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, అవసరాల శ్రీనివాస్, నవదీప్, మధుబాల తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మూవీలోని కొంతమంది యాక్టర్స్ తో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలాగా […]
బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. ఫిబ్రవరి 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అధికారిక వెబ్‌సైట్ యూనియన్ bankofindia.co.in ద్వారా ఈ పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా ఫిబ్రవరి […]
ఇండియన్ ఆర్మీలో జాబ్ చెయ్యాలనుకుంటున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఆర్మీలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం 381 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఈ పోస్టుల అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.. మొత్తం ఖాళీలు.. 381 పోస్టులు.. పోస్టుల వివరాలు.. పురుషులు -350 ఇంజనీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్స్.. 34వ […]
ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరం రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.. అయితే కొన్ని తీసుకుంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయి.. వీలైనంత వరకు, అల్పాహారం కోసం చాలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. ఈ ఆరోగ్యకరమైన అల్పాహారం అలవాటు పోషకాలను బాగా గ్రహించడానికి, రోజంతా రిఫ్రెష్‌గా ఉండటానికి సహాయపడుతుంది.. డ్రై ఫ్రూట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. పరగడుపున తినకూడని డ్రై ఫ్రూట్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం.. చాలా మంది అధిక ధరకు కొనే మంచి […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మొన్నటివరకు కాస్త పెరిగిన బంగారం ధరలు, నేడు మార్కెట్ లో బాగా తగ్గినట్లు తెలుస్తున్నాయి.. ఆదివారం మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200లు తగ్గి రూ.58,100లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.220లు తగ్గి రూ.63,380ల వద్ద కొనసాగుతోంది.. వెండి విషయానికొస్తే.. వెండి కిలో రూ. 100ల మేర తగ్గి.. రూ.76,500లుగా కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు […]
ఈ మధ్య సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు జనాలకు ఆసక్తి కలిగిస్తే.. మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.. కొన్నింటిని చూస్తే ఇది నిజమేనా అంటూ తమ కళ్లతో చూసింది తామే నమ్మలేరు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.. ఎవరైనా ఆకలి వేస్తె అన్నం తింటారు.. కానీ ఓ వ్యక్తి మాత్రం అన్నంకు బదులుగా మేకులను కారాలు […]
అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. ఆహారపు అలవాట్లు మారడం వల్ల లేదా వాతావరణ పరిస్థితుల కారణంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతోంది. అతి చిన్న వయసులోనే రక్తపోటు నుంచి గుండె జబ్బుల వరకు సమస్యలతో బాధపడుతున్నారు.. ఈ మధ్య గుండె పోటు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మనం నిత్యం అనేక సమస్యలు రావడం చూస్తూనే ఉన్నాం.. టమోటాతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు అంటున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో […]