పూజలో తులసి ఉండాల్సిందే.. హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అంత పవిత్రమైన తులసిని ఆయుర్వేధంలో కూడా వాడుతున్నారు.. ఎన్నో రోగాలను కూడా నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.. తులసి నీళ్లను పరగడుపున తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి కషాయం పరగడుపున తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి కషాయం ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందిం.. […]
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. గురువారం 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి .. రూ. 57,750కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ.10 పెరిగి .. రూ. 63,000కి చేరింది.. ఇక కేజీ వెండి రూ.1000 దిగొచ్చి.. రూ. 73,300కి చేరింది.. ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. […]
కర్ణాటకలో హుక్కా ఉత్పత్తుల అమ్మకాలు, వినియోగం, స్వాధీనం మరియు ప్రకటనలపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి తక్షణ నిషేధాన్ని జారీ చేసింది.. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రభుత్వ నోటిఫికేషన్‌లో హుక్కా బార్‌లు ఒకరి నోటితో నేరుగా స్పర్శించడం వల్ల హెర్పెస్, క్షయ, హెపటైటిస్ మరియు కోవిడ్ -19 వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొంది. అలాగే అగ్ని భద్రతా నిబంధనలను ఉల్లంఘించండి. హోటళ్లు, బార్‌లు మరియు రెస్టారెంట్లలో హుక్కా […]
ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. గతంలో కంటే ఈ ఏడాది ఉద్యోగాలను పెంచింది.. ప్రభుత్వ సంస్థల్లో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది.. ఇప్పుడు మరో సంస్థ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ (బెల్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ద్వారా 22 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి , […]
బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీ కోసమే ఈ న్యూస్.. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 500 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, చివరి తేదీ మొదలగు విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య: 500 పోస్టుల వివరాలు.. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్(జేఏఎం)-500 పోస్టులు.. అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. […]
సామాన్యులకు కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. రోజురోజుకు ధరలు భారీగా పెరుగుతున్నాయి.. మొన్నటివరకు ఉల్లిపాయ ధరలు ఘాటేక్కించాయి.. ఇప్పుడు వెల్లుల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. టమోటా ధరలు కూడా బాగా తగ్గినట్లు తెలుస్తుంది.. అయితే ప్రస్తుతం అల్లం, వెల్లుల్లి రేట్లు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. ఈరోజుల్లో మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. ఇప్పుడు కిలో 500పైనే పలుకుతోంది. దాంతో.. వంటి గది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి నెలకొంది. కొద్దిరోజుల క్రితం.. 300 వరకు […]
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా దసరా.. భారీ విజయాన్ని అందుకుంది.. దసరా చిత్రంలో విలన్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక దసరా విలన్ మీద వచ్చిన మీమ్స్,ట్రోల్స్ అందరికీ తెలిసిందే. ఒక్క సినిమాతోనే షైన్ టామ్ తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు.. ఆన్ స్క్రీన్ లో చాలా కోపంగా భయంకరమైన విలన్ గా కనిపించాడు.. ఆ సినిమా కు హైలెట్ అయ్యాడు… తెర మీద రెచ్చిపోయిన షైన్ ఆఫ్ స్క్రీన్ లో […]
పాస్తా.. ఈ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది.. ఒకప్పుడు ఈజీగా మ్యాగీని చేసుకొనేవారు.. కానీ ఇప్పుడు పాస్తాను ఎక్కువగా చేస్తున్నారు.. పాస్తాలో రకరకాల వెరైటీలను చేస్తున్నారు.. అందుకే పిల్లలు పెద్దలు అని వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టంగా తింటున్నారు.. అయితే ఈ రుచికరమైన పాస్తా మన శరీరానికి హాని చేస్తుందని చాలా మందికి తెలియదు. ఇది నిజమేనా కదా చాలా మంది సందేహిస్తున్నారు. ఎందుకంటే పాస్తా లో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి.ఇది మన […]
ఇటీవల చాలా మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు.. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఆర్థిక సంక్షోభంను తట్టుకోవడానికి తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి.. వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు.. అందులో మైక్రో సాఫ్ట్, అమెజాన్, విప్రో, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు సైతం ఉన్నాయి.. ఇప్పుడు మరో కంపెనీ వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తుంది.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 32000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు, ఉద్యోగాలు కోల్పోయినట్లు […]
బిగ్ బాస్ ఫెమ్ గౌతమ్ కృష్ణ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. బిగ్ బాస్ లోకి రాకముందే పలు సినిమాలు చేసి ఫెమస్ అయ్యాడు.. అయితే ఏ ఒక్క సినిమా అతనికి మంచి ఫేమ్ ను ఇవ్వలేక పోయింది.. ఆ తర్వాత లక్ ను పరీక్షించుకోవడానికి బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది.. బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లి చాలామంది స్టార్ స్టేటస్ ని అందుకుంటారు. ఇక అక్కడ వచ్చిన ఫేమ్ ని ఉపయోగించుకొని […]