స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. అదికూడా మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది.. గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఈమె పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పుడూ ఆసక్తికర పోస్టులు షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటోంది.. ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసే ఈ అమ్మడు ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. […]
ఈరోజుల్లో ముప్పై రాకుండానే చాలా మందికి కీళ్ల నొప్పులు వంటి ఎముకల సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. సరైన సమయంలో పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడంతో అనేక అనారోగ్య సమస్యలు రావడంతో పాటు ఎముకలకు సంబందించిన వ్యాధులు కూడా వస్తున్నాయి.. అలాంటి వారికి అద్భుతమైన చిట్కా.. బచ్చలి కూర జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయని నిపుణులు చెబుతుతున్నారు.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. బయట మార్కెట్లో దొరికి ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి. […]
గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే… ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ గా గుర్తింపు పొందాడు.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా పాన్ ఇండియా […]
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలకు క్రేజ్ ఉంటున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. గీత గోవిందంతో సూపర్ హిట్ కొట్టిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.. ఇప్పుడు ఈ చిత్రం నుంచి సాంగ్ రాబోతుంది.. […]
మలయాళి ముద్దుగుమ్మ మాళవిక మోహన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ అమ్మడు తాజాగా బ్యూటిఫుల్ లో కుర్రాళ్లను ఆకట్టుకుంది.. యాడ్ షూట్ కోసం చీరకట్టి మైమరిపించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో మంత్రముగ్దులను చేసింది.. ట్రాన్సఫరెంట్ చీరలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. తన సినిమాల […]
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల వాటికి మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ క్రమంలో తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.. వివో వీ 30 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ లాంచ్ కానుందని సమాచారం.. ఈ […]
మగువలకు అదిరిపోయే న్యూస్.. ఈరోజు కూడా బంగారం ధరలు కిందకు దిగివచ్చాయి.. స్వల్పంగా బంగారం ధరలు తగ్గినట్లు తెలుస్తుంది.. అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. బుధవారం 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 210 దిగొచ్చి.. రూ. 57,740కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 221 తగ్గి.. రూ. 62,990కి చేరింది.. ఇక కేజీ వెండి రూ.1000 దిగొచ్చి.. రూ. 74,300కి చేరింది.. ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా […]
కుర్చీని మడత పెట్టడం మనం చూసే ఉంటాం.. కానీ మడత పెట్టే ఇంటి గురించి ఎప్పుడైనా విన్నారా?.. ఏంటి అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉందా అనే సందేహం వస్తుంది కదూ.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉంది.. చిన్న వయసు నుంచే తమకు ఇలాంటి ఇళ్లు కావాలో ప్లాన్లు వేస్తూ వుంటారు. డ్రీమ్ హౌస్ కోసం ఎంతగానో కష్టపడుతూ వుంటారు.. ఇప్పుడు మామూలు ఇళ్లను కొనాలి అంటే చాలా […]