Gobi Manchuria : ఆ ప్రాంతంలో గోబీ మంచూరియ బంద్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య ఎక్కువ మంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం కన్నా నోటికి రుచిగా ఉండే ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తింటున్నారు.. అందులో గోభి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. ఆ రుచి అలాంటిది మరి.. ఇంట్లో చేసుకోవడం లేదా సమయం లేనప్పుడు బయటకు వెళ్లి ఎవరికి తగ్గట్లు వాళ్లు తింటారు.. చాలా మంది ఫేవరెట్ ఫుడ్‌పై నిషేధం విధించింది గోవాలోని ఓ పట్టణంలో గోబీని ఎక్కడా అమ్మకూడదని తేల్చేసింది.. ఎందుకు అలా చేసిందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
గోబీ మంచూరియ లో కలర్ ఫుల్ గా కనిపించడం కోసం తయారీలో సింథెటిక్ కలర్స్ వాడుతున్నారన్న కారణంతోనే దానిపై నిషేధం విధించింది మపుసా మున్సిపల్ కౌన్సిల్.. గోవాలో ఈ గోబీని బ్యాన్ చేసినట్లు తెలుస్తుంది.. 2022లో జరిగిన వాస్కో సప్తా ఫెయిర్ సమయంలోనూ ఇది నిషేధానికి గురైంది.. కేవలం ఆర్దర్స్ పాస్ మాత్రమే కాదు.. సిటీలో ఎక్కడైనా అమ్ముతున్నారా? లేదా అని అధికారులు ప్రత్యేకంగా రైడ్స్ చేసి చేశారు..
Also Read
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
- Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
- Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
ఈ గోబీని నిషేదించడానికి కారణం కూడా లేకపోలేదు.. శుభ్రత కూడా ఒక కారణం అని తెలుస్తోంది.. ఈ మంచూరియాను 1970లో తొలిసారి తయారీ చేసినట్లు తెలుస్తుంది.. ముంబైకి చెందిన దిగ్గజ చైనీస్ రెస్టారెంట్ నెల్సన్ వాంగ్.. దీనిని రూపొందించి, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు సర్వ్ చేసింది.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వంట ప్రాచుర్యం పొందింది.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీనికి ఫ్యాన్స్ ఉన్నారు కూడా..
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు