తెలుగు సీనియర్ హీరో మాస్ మాహారాజ రవితేజ రీసెంట్ మూవీ ఈగల్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.. రవితేజ ఎప్పటిలాగే రెచ్చిపోయి నటించాడు.. ఇకపోతే […]
ఓట్స్ ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. డైట్ ఫుడ్ కావడంతో ప్రతి ఒక్కరు వీటిని తీసుకుంటున్నారు.. గోధుమలతో ఈ ఓట్స్ తయారవుతుంది. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఈ ఓట్స్ ను రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ అలాగే గుండె జబ్బులు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. అయితే ఈ ఓట్స్ తినడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నారో […]
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తుంది.. తాజాగా మరో ఫోన్ వచ్చేసింది..రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ గత ఏడాది విడుదలైన రియల్‌మీ నారో 60 ప్రో యొక్క వారసుడిగా ఇది రాబోతోంది. 2024 మార్చిలో రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ లాంచ్ చేయబడుతుందని కంపెనీ ధృవీకరించింది. ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఈ కంపెనీ వెబ్ సైట్ లో […]
మన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. విలాసవంతమైన జీవితం గడిపే అంబానీ ఫ్యామిలీ.. తమ వారికి అందించే కానుకల్లో ఏమాత్రం వెనకాడరని చాలా సందర్భాల్లో నిరూపించారు. ఇప్పుడు తమకు కాబోయే కోడలికి వివాహ కానుకలుగా కోట్లు విలువైన వస్తువులను పంపారు.. పెళ్లి ముందే ఇన్ని పంపారు ఇక పెళ్లికి ఎన్ని పంపిస్తారో.. పెళ్లి ఏ రేంజులో ఉంటుందో అని జనాలు దీనిపై గుసగుసలు చెప్తున్నారు.. ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ […]
పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. రీసెంట్ గా మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా తన తల్లికి సంబందించిన పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో […]
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం ఈనెల 21 న గోవాలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.. ఈ పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. రకుల్ కు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు.. అలా రకుల్ ప్రీత్ పెళ్లి నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఈ పెళ్లికి మన […]
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకేక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. అటు భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉండటంతో చరణ్ సినిమా ఆలస్యం అవుతుంది.. దీంతో రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ […]
టాలీవుడ్ రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు ప్రముఖ సింగర్ సాగర్ ఇప్పుడు ఆయన తండ్రి అయ్యాడు.. గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. ఈ విషయాన్నీ తానే సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు.. సినీ ప్రముఖులు సాగర్ కు శుభాకాంక్షలు తేలుతున్నారు.. ఈయన 2019 లో డాక్టర్ మౌనికని పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 21న మౌనిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారట. ఇక ఈ వార్త తెలియడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు.. ఆ జంటకి శుభాకాంక్షలు […]
తెలుగు సూపర్ మహేష్ బాబు ఇటీవల నటించిన సినిమా గుంటూరు కారం.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది.. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరాకెక్కించారు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను అందుకుంది.. ఈ సినిమాలో పాటలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా కుర్చీని మడతపెట్టి సాంగ్ జనాలను బాగా ఆకట్టుకుంది.. సినిమా వచ్చి నెల అయిన కూడా ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు.. నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.. […]
లంబోర్ఘిని కారు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రపంచంలోని ఖరీదైన కార్లలో ఇది ఒకటి.. ఈ కార్లను ఒకప్పుడు విదేశాల్లో ఎక్కువగా వాడేవారు.. కానీ ఇప్పుడు మన దేశంలోని యువకులు ఈ కార్లను కొనాలని, లేదా ఒక్కసారైనా డ్రైవ్ చెయ్యాలని అనుకుంటున్నారని ఆ కార్ల కంపెనీ సీఈఓ తెలిపాడు.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో లంబోర్ఘిని విక్రయాలు నమోదైయ్యాయని అన్నారు.. యుఎస్, యూరప్ మరియు ఆగ్నేయాసియాలోని భారతీయ యువకులు ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు […]