Gold Price Today : పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు షాకింగ్ న్యూస్ మళ్లీ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి… నేడు మార్కెట్ లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి… ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 రూపాయలు పెరిగి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,750 గా ఉంది.. అలాగే వెండి ధరలు కూడా పెరిగాయి .. కిలో వెండి పై రూ.100 పెరిగి రూ.75,500 గా ఉంది. ఇక ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,110, 24 క్యారెట్ల ధర రూ.63,390, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750 గా ఉంది.. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,760 ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,900 గా ఉంది.. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750 ఉంది.. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,750 గా ఉంది.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే వెండి నడిచింది.. ఈరోజు కిలో వెండి పై రూ.100 పెరిగింది.. . ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,500 గా ఉంది. ముంబైలో రూ.75,800, చెన్నైలో రూ.77,300, బెంగళూరులో రూ.72,400, కేరళలో రూ.77,300, కోల్‌కతాలో రూ.75,800 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,300గా కొనసాగుతుంది..ఈరోజు స్వల్పంగా పెరిగిన ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!