Kalki 2898 AD : ప్రభాస్, దిశా పటానితో రొమాంటిక్ సాంగ్..ఇటలీలో సినిమా షూట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న సినిమాగా మే 9 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాలోని రొమాంటిక్ ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.. అందుకు సంబందించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
సైన్స్, పురాణాలు.. ఇలా అన్ని కలిపి చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాక ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ఈ సినిమా గురించి మరింత గ్రాండ్ గా చెప్తూ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే ‘కల్కి 2898AD’ సినిమా గురించి బోలెడు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా లో ప్రభాస్, దిశా పటాని తో రొమాంటిక్ సాంగ్ ను ఇప్పుడు షూట్ చేయబోతున్నారు..
Also Read
తాజాగా ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో అందమైన సముద్రం ఒడ్డున కెమెరా కనిపిస్తుంది. ఈ ఫోటో ఇటలీలో జరుగుతున్న కల్కి మూవీ సెట్స్‌లోనిది అని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ అండ్ దిశా మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తునట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్‌గా కనిపించనున్నాడని, దీపికా పదుకొనే, దిశా పటాని, రానా, అమితాబ్ బచ్చన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా రాజమౌళి, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని అశ్వినీదత్ వైజయంతి సినిమాస్ బ్యానర్ పై తెరకేక్కుతుంది..
#Kalki2898AD 🎵🤩🔥⛱️ https://t.co/Dur1WJxUEL pic.twitter.com/mjAjpgFl8T
— Kalki 2898AD FC (@Kalki2898AD_FC) March 4, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!