తమిళ హీరో సూర్య కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ్ లో సూపర్ స్టార్స్ గా కొనసాగుతోన్న విజయ్, అజిత్, కమల్ లా కాకుండా తన దైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కథలను ఎంచుకుంటూ తన స్టార్ డమ్ ను కొనసాగిస్తున్నాడు. ఓ వైపు మాస్ మసాలా పాత్రలు చేస్తూనే మరోవైపు ‘జై భీమ్’, ‘సురారై పోట్రు’ లాంటి సమాజంలో స్ఫూర్తి నింపే సినిమాలను కూడా చేస్తున్నారు. ప్రస్తుతం […]
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.. ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు.. తెలుగులో సత్యం సినిమాతో పరిచయమైన డైరెక్టర్ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పచ్చ కామెర్లు రావడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు.. ఆయన మరణం పై సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.. ఈయన మాస్టర్ సురేష్ పేరుతో దాదాపుగా 200లకు పైగా సినిమాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించారు.. ‘రాక్షసుడు’, ‘దొంగమొగుడు’, […]
బుల్లి తెరపై యాంకర్ అనసూయ పేరు తెలియని వాళ్లు ఉండరు.. స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. వెండి తెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనసూయ యాంకరింగ్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్ యాక్టివ్ గా […]
హైపర్ ఆది గురించి అందరికి తెలుసు… బుల్లితెర పై పలు షోలల్లో కనిపిస్తూ తన కామెడితో నవ్విస్తూ ఉంటాడు.. ఇక సినిమాల్లో కూడా నటిస్తుంటాడు.. ఆది కామెడీ టైమింగ్ అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది.. ఇక టీవీ షోలకు వచ్చే హీరోయిన్లతో ఈయన కలిపే పులిహోర గురించి తెలిసిందే.. అదే ఆ ఎపిసోడ్ కు హైలెట్ అవుతుంది.. తాజాగా ఓ హీరోయిన్ ఆదికి ప్రపోజ్ చేస్తూ ఎమోషనల్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. […]
సినిమా షూటింగ్ లకు వైజాగ్ చాలా బాగుంటుంది.. అందుకే ఎక్కువగా సినిమాలు అక్కడే చిత్రీకరిస్తారు.. ప్రస్తుతం వైజాగ్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల షూటింగ్ జరుగుతుంది.. నిన్న అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కోసం వైజాగ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.. సుకుమార్ అండ్ టీం కూడా నగరానికి చేరుకుని షెడ్యూల్ కోసం సన్నాహాలు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో షూటింగ్ పూర్తి కానుంది. అయితే మెగాపవర్ […]
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాగే ఓటీటీలో కూడా సినిమాలు ప్రతివారం విడుదల అవుతాయి.. థియేటర్లలో హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.. ప్రతి వారం లాగా, ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.. అలాగే వెబ్ సిరీస్ లు కూడా విడుదల అవుతున్నాయి.. ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న హనుమాన్. హిందీ వెర్షన్ రిలీజ్ పై క్లారిటీ వచ్చినా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ […]
ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు కుమారీ ఆంటీ.. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్ట్రీడ్ ఫుడ్ బిజినెస్ చేసే ఆమె సామాజిక మాధ్యమాల పుణ్యమా అని సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాదు ఆమె డైలాగును కూడా తెగ వాడేస్తున్నారు.. బిజినెస్ మాట అంటుంచి అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో స్టార్ గా మారింది.. తాజాగా ఓ సీరియల్ లో కనిపించింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇకపోతే […]
ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన హనుమాన్ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్. నిరంజన్ రెడ్డి ఈ ప్రొడక్షన్ ద్వారా మొదటి ప్రయత్నంలోనే పాన్ ఇండియా మూవీ చేసి సూపర్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది.. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ఈ సినిమా గురించి మరో అప్డేట్ రానుంది.. ఈ […]
టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి.. చాందిని హీరోయిన్ గా నటించింది.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించాడు విశ్వక్.. దర్శకుడు విద్యాధర్ కటిగ ఈ సినిమాను చాలా చక్కగా తెరాకెక్కించారు.. ఈ సినిమా కోసం అతడు ఆరేళ్లుగా పని చేశాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు.. ప్రస్తుతం అతని కష్టానికి ప్రతిఫలం దక్కింది.. భారీ సక్సెస్ ను అందుకున్నాడు.. ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా విడుదల అయ్యింది.. […]
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుస సినిమాలను నిర్మించడమే కాదు అనుకున్న టైం కు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడు.. ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ ల గేమ్ చేంజర్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఇంకా పలు సినిమాలు నిర్మిస్తున్నాడు.. వచ్చే నెలలో ఏకంగా రెండు సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడు.. ఈ సినిమాల్లో ఒకటి ఆయన ఇంటి వారసుడు ఆశీష్ హీరోగా రూపొందుతున్న లవ్ […]