Gaami : రికార్డ్స్ బ్రేక్..’గామి ‘ 3 రోజుల కలెక్షన ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి.. చాందిని హీరోయిన్ గా నటించింది.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించాడు విశ్వక్.. దర్శకుడు విద్యాధర్ కటిగ ఈ సినిమాను చాలా చక్కగా తెరాకెక్కించారు.. ఈ సినిమా కోసం అతడు ఆరేళ్లుగా పని చేశాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు.. ప్రస్తుతం అతని కష్టానికి ప్రతిఫలం దక్కింది.. భారీ సక్సెస్ ను అందుకున్నాడు..
ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా విడుదల అయ్యింది.. మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకుంది.. కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా అదరగొడుతుంది.. ఇక టీజర్, ట్రైలర్స్ గామి సినిమా అంచనాలు పెంచగా మొదటి షో నుంచే ప్రేక్షకులని మెప్పించింది. ఓ సరికొత్త ప్రయోగాత్మక చిత్రంగా, హాలీవుడ్ విజువల్స్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది ఈ సినిమా. ఈ రేంజ్ విజువల్స్ సినిమాని తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించారు.. ఈ సినిమా ప్రస్తుతం వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ మూడో రోజు కలెక్షన్స్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే..
Also Read
ఇప్పటివరకు ఈ సినిమా మూడో రోజు 20.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక అమెరికాలో కూడా కలెక్షన్స్ దూసుకుపోతుంది.. ఈ చిత్రం ప్రీమియర్స్ గ్రాస్ తో పాటు మొదటి 2 రోజుల్లో $400K కంటే ఎక్కువ వసూలు చేసింది. డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన “శ్లోకా ఎంటర్ టైన్ మెంట్స్”కు యుఎస్ఎ, కెనడా ప్రేక్షకుల నుండి అపూర్వమైన స్పందన లభించింది. వీకెండ్ నాటికి “గామి” $ 500K మార్కును దాటడానికి సిద్ధంగా ఉంది.1 మిలియన్ డాలర్స్ కి దూసుకుపోతుంది.. ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.. మొత్తానికి సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది..
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!