బంగారం కొంటున్నావారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి.. ఈరోజు తులంపై రూ.10 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 66,250 కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర రూ.60,730 కి చేరింది.. ఇక వెండి ధరలు మాత్రం షాక్ ఇస్తున్నాయి…ఈరోజు వెండి ధర రూ.100 మేర పెరిగి.. కిలో వెండి ధర రూ. 79,600 వద్ద కొనసాగుతోంది.. ఇక ప్రధాన […]
గోబీ పేరు వినగానే అందరికి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి.. గుమ గుమ లాగే వాసన, రుచి అందరికి గుర్తుకు రావడం కామన్.. అయితే ఇప్పుడు బ్యాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి..తమిళనాడు ప్రభుత్వం.. రీసెంట్ గా కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాలను బ్యాన్ చేసేసింది.. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తుంది… అంతేకాదు పీచు మీఠాయిని కూడా బ్యాన్ చేశారు.. గోబీని తయారు చేసేది కేవలం కూరగాయలతో అనే సందేహం అందరికి రావడం కామన్.. […]
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.టాలీవుడ్,కోలివుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తుంది.. ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే.. తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ నయనతార భర్తను అన్ ఫాలో చేసిందని రకరకాల వార్తలు పుట్టికొస్తున్నాయి.. దానిపై ఆమె భర్త […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది.. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్‌ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్ రచ్చ చేస్తుంది… ఈసారి ఇంకా క్లియర్ […]
బిగ్ బాస్ ఫేమ్ దివి గురించి ఎంత చెప్పినా తక్కువే వరుస సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది.. ‘బిగ్ బాస్’కి ముందు మహేష్ బాబు ‘మహర్షి’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాల్లో నటించింది.. బిగ్ బాస్ లో తన అందచందాలతో ఆకట్టుకుంది.. ఆ తర్వాత చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, జగపతి బాబు ‘రుద్రంగి’తో పాటు కొన్ని సినిమాలు చేశారు. ‘మా నీళ్ల ట్యాంక్’, ‘ఏటీఎం’ వెబ్ సిరీస్లు సైతం చేశారు. ప్రస్తుతం హీరోయిన్ గా లంబసింగి.. […]
తెలుగు సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికి సరసన జత కట్టింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న […]
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా ఈ పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 2049 కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది… ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హతలు.. పోస్ట్‌ల స్థాయిని బట్టి 2024,మార్చి 18 నాటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2024, జూన్ 13 […]
చాలా మంది తింటున్న సమయంలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. కొంతమందికి తినక ముందు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. అన్నం తినక ముందు నీరు తాగవచ్చు కానీ అన్నం తినేటప్పుడు అలాగే అన్నం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అలా తాగడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. నీరు మన శరీరానికి చాలా అవసరం ఉంటుంది.. అందులో ఈ సమ్మర్ లో మరి ఎక్కువగా ఉంటుంది.. […]
ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపిస్తుంది..సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీల జాతకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఆయన చెప్పినవి జరుగుతున్న నేపథ్యంలో జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు..ఇటీవల రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టగా, ఆ పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పేశాడు. చరణ్ కూతురుది మహర్జాతకమని పేరు ప్రతిష్టల్లో తన తల్లిదండ్రులనే మించిపోతుందని వేణు స్వామి జాతకం చెప్పాడు.. […]
బుల్లితెర లెజండరీ మేల్ యాంకర్స్ లలో ఒకరు ప్రదీప్ మాచిరాజు.. యాంకర్ సుమ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు.. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలో పెళ్లి చేసకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.. గత కొన్నేళ్లుగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ప్రదీప్ జిమ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది.. బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో […]