ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. సన్నజాజి నడుముతో అప్పటి యువతను కట్టిపడేశారు సిమ్రాన్. పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది సిమ్రాన్. 2004 వరకు స్టార్ హీరోయిన్ గా రాణించింది.. ఆ తర్వాత పలు కీలక పాత్రలో కనిపిస్తూ వస్తుంది.. ఈ మధ్య ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా […]
విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2 ‘.. 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకేక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలు పెట్టిన యూనిట్ కొన్ని కారణాలు వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.. ఎట్టకేలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది.. ఇటీవలే […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల ఈ అమ్మడు నటించిన అన్నీ సినిమాలు బాక్సఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. దీపికా ప్రగ్నెంట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.. దీపికా లేటెస్ట్ లుక్ లో ఆమె ప్రగ్నెంట్ లాగా కనిపించలేదు.. దాంతో వీడియో తెగ వైరల్ అవుతుంది.. అయితే దీపికా పదుకోన్ […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.. స్వల్పంగా ధరలు తగ్గాయి.. ఇవాళ 10 గ్రాముల బంగారం ధర పై 10 రూపాయలు తగ్గగా.. కిలో వెండి పై రూ.100 మేర తగ్గింది.. గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల రేటు రూ.66,260 గా ఉంది. వెండి కిలో ధర రూ.75,500లుగా ఉంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.. ముంబైలో […]
టమోటల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. విటమిన్ కె, విటమిన్ బి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం,జింక్ ఫైబర్,ప్రోటీన్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.. అలాగే ఇంకా ఎన్నో పోషకాలు వీటిలో ఉంటాయి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.. అయితే పగలు మాత్రమే తినాలట.. రాత్రిపూట మాత్రం అసలు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.. టమాటా లో ఉండే టైరమైన్ అనే అమైనో ఆమ్లం గ్యాస్ ఎసిడిటీ గుండెల్లో మంట సమస్యలకు కారణం అవుతుంది.. […]
మనదేశంలో టీ, కాఫీ లకు ఫ్యాన్స్ ఉన్నారు. అదే ప్రపంచ మన దేశ ఖ్యాతిని పెంచింది.. ప్రపంచంలోని టాప్ 38 కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీకి రెండవ స్థానం లభించింది. ప్రసిద్ధ ఆహారం, ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫారమ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల కాఫీ, బ్రూడ్ సుగంధ పానీయాల గ్లోబల్ రేటింగ్‌ను రిలీజ్ చేసింది.. అందులో మన దేశం కాఫీ రెండో స్థానాన్ని దక్కించుకుంది.. మొదటి స్థానంలో క్యూబా ఎస్ప్రెస్సో ఉంది.. దక్షిణ భారత ఫిల్టర్ కాఫీ […]
శాంసంగ్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చారు.. గెలాక్సీ ఎమ్-సిరీస్ ఫోన్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, హెడ్‌లైన్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.. ఈ కొత్త ఫోన్ మూడు ఆప్షన్స్ లో రానుంది.. 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు […]
సమ్మర్ రాకముందే ఎండలు భగ భగ మండిపోతున్నాయి.. అప్పుడే ప్రముఖ నగరాల్లో నీటి కొరత, కరెంట్ కోతలు మొదలైయ్యాయి.. ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా కర్ణాటక బెంగళూరులో నీటి కష్టాలు మొదలు అయ్యాయి. ఎండలు ముదరకుండానే మంచి నీటి కోసం కటకట మొదలైంది.. రోజు రోజుకు నీటి కష్టాలు పెరిగిపోతున్నాయి.. ఈ క్రమంలో నగరంలోని షాపింగ్ మాల్స్ లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. వాహనాలను కడగడం వంటివి చేస్తే భారీ జరిమానా చెల్లించుకోవాలని అధికారులు […]
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో ఫుడ్ కు సంబందించిన వీడియోలు ఎలా ఉంటాయో చూస్తూనే ఉంటాం.. కొన్ని వీడియోలు జనాలను ఆకట్టుకోవడమే కాదు వాటిని ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని అనుకుంటారు.. మరికొన్ని వీడియోలు ఎందుకు రా ఈ జన్మ అంటూ జనాలకు విరక్తి తెప్పిస్తున్నాయి.. వెరైటీ కోసం జనాల ప్రాణాలను తీసుకొన్నాయని చాలా మంది అంటున్నారు.. తాజాగా ఓ వెరైటీ వంట నెట్టింట వైరల్ అవుతుంది.. ఐస్ క్రీమ్ తో […]
ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఎప్పుడు ఖరీదైన వస్తువులను వాడుతూ వార్తల్లో హైలెట్ అవుతుంది.. ఇటీవల తన్న చిన్నకొడుకు పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకుంది.. నీతా అంబానీ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది..తన లుక్స్, ఫ్యాషన్‌తో అతిథులను సర్‌ప్రైజ్ చేశారు. ఆ పెళ్లిలో ఆమె ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.. ఇప్పుడు […]