ఎండాకాలం రాకముందే భానుడి వేడి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. దాహన్ని తీర్చుకోవడానికి అందరు రకరకాల జ్యూస్ లను తాగుతుంటారు.. అందుకే ఎక్కువ మంది చెరుకురసాన్ని తాగుతారు.. డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. అయితే, ఈ టైమ్‌లో చాలా మంది జ్యూస్‌లు తాగుతుంటారు. మరి అవి హెల్దీగా కూడా ఉండాలిగా.. ఈ చెరుకు రసాన్ని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… చెరకురసంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బాడీకి శక్తిని అందిస్తాయి. ఓ […]
సినిమా ఒక రంగుల ప్రపంచం ఒక్కసారి ఛాన్స్ వస్తే చాలు అనుకుంటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలి అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు.. కేరీర్ మొదట్లో అవకాశాలు లేకపోయినా సెకండ్స్ ఇన్నింగ్స్ లో కొందరు హీరోయిన్లు అదరగొడుతున్నారు.. అలాంటి వారు ఇప్పుడు చాలా మందే ఉన్నారు.. సినిమా కోసం మాత్రమే కాదు తమ వ్యక్తిగత జీవితంలో కూడా వారు ఫిట్నెస్ పై ఫోకస్ చేసిన విధానం వారికి మంచి స్థానాన్ని అందిస్తుంది.. అందులో ముందువరుస ప్రియమణి, జ్యోతిక ఉన్నారు.. […]
చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలనే సామేత అందరికి తెలుసు.. ఒకప్పుడు స్టార్ హోదాలో వారు ఇప్పుడు సరైన అవకాశాలు లేక దీన స్థితిలో ఉన్నారు.. కొందరు సీరియల్స్ లో నటిస్తే మరికొందరి పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి.. ఈ లిస్టులో షాపింగ్ మాల్ హీరో కూడా ఉన్నాడు.. ప్రస్తుతం అవకాశాలు లేక దారుణ స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ షాపింగ్ మాల్ సినిమా 2010 మార్చ్ […]
వెన్నెల కిషోర్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ కమెడియన్ గా బాగా పాపులర్ అయ్యాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.. ఇప్పుడు హీరోగా ఓ సినిమాలో నటించాడు.. చారి 111 మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. చారి 111 మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.. అక్కడ ఆశించిన రిజల్ట్ ను అందుకోలేక పోయింది.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను […]
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.. విజయ్ సినిమా కేరీర్ మొదట్లో విజయ్ తెలుగు సినిమాలను రీమేక్ చేశారు.. ఆ సినిమాలు దాదాపు హిట్ టాక్ ను అందుకున్నాయి.. విజయ్ ఏ హీరో సినిమాలను రీమేక్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.. శ్రీకాంత్ హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన పెళ్లి సందడి తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.. ఆ సినిమాను విజయ్ తమిళ్ […]
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అయ్యాడు.. అదే జోష్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్నారు ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇప్పటికే రిలీజ్ అయిన ఫోటోస్, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ ఏడాదిలోనే దేవర చిత్రాన్ని పాన్ ఇండియా […]
ఈరోజుల్లో మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా పలరిస్తాయి.. ఉదయం నిద్ర లేవగానే వాకింగ్, వ్యాయామం చేస్తారు.. కొందరు వేడి నీటిని తీసుకోవడం మాత్రమే కాదు.. ఉదయం కొంతమంది శనగలను తీసుకుంటారు. అంతేకాదు నానబెట్టిన శనగల నీటిని తాగుతారు.. ఆ నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా అనేక సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. శనగలు నీళ్లలో నానబెట్టినప్పుడు లేదా ఉడకబెట్టినప్పుడు, […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హాట్ అందాలకు కేరాఫ్ గా నిలిచిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. ఎప్పుడు హాట్ గా ఫోటోలను షేర్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా మైండ్ బ్లాక్ చేసే హాట్ అందాలతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. […]
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.. గ్రాండ్ స్కేల్‍లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ఈ మూవీ తెరకెక్కనుంది.. ట్రిపుల్ ఆరోగ్యం తర్వాత జక్కన్న క్రేజ్ హాలివుడ్ రేంజుకు వెళ్లింది.. ఆయన నుంచి నెక్స్ట్ ఎప్పుడు సినిమా వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.. ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న సినిమా […]
ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. గతంలో కంటే ఈ ఏడాది ఉద్యోగాలను పెంచింది.. ప్రభుత్వ సంస్థల్లో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది.. ఇప్పుడు మరో సంస్థ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ బెల్‌లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ద్వారా 517 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల […]