శ్రేయా ఘోషల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినీ ఇండస్ట్రీలో స్టార్ సింగర్స్ లలో ఈమె కూడా ఒకరు.. అతి చిన్న వయస్సులో సింగర్ గా ఎన్నో సినిమాలకు పాడింది.. దాదాపు 25 వేలకు పైగా పాటలు పాడింది.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాళీ ఇలా అన్ని భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ఆలపించారు. ఇప్పటికీ ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్‌లో ఆమె ఒకరు. అంతేకాదు.. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సింగర్స్ లో […]
బాలీవుడ్ లో గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా యానిమల్.. ఈ సినిమాతో హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.. ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఈ అమ్మడు పై గాసిప్స్, ట్రోల్స్ ఆగడం లేదు.. దాంతో పాప ట్రెండింగ్ లో ఉంది.. సోషల్ మీడియాలో యమ క్రేజ్ ను సంపాదించుకుంది.. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది.. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది.. […]
రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఫెమస్ అవుతూ వస్తుంది.. ఈమధ్య పెళ్లి చేసుకున్న రకుల్ ఇప్పుడు హాట్ ఫొటోలతో రెచ్చగొడుతుంది.. తాజాగా రెడ్ డ్రెస్సులో ఘాటు మిర్చిలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫొటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయిన ఈ […]
ఆశీష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగణ కాంబినేషన్‌లో గతంలో నాటకం మూవీ వచ్చింది.. ఇప్పుడు మళ్లీ కాస్త బ్రేక్ తీసుకొని ఈ ఇద్దరి కాంభినేషన్ లో మరో సినిమా రాబోతుంది.. ఈ సినిమాకు కళింగరాజు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌నుబుధవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మాస్ లుక్‌లో ఆశీష్ గాంధీ కనిపిస్తోన్నాడు. అతడి చేతిలో కత్తి కనిపిస్తోంది. హీరో వెనుక గేదేలు, పక్కన పాల క్యాన్,అస్తమిస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు.. పోస్టర్ […]
ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీళ్లను తీసుకుంటారు.. మరికొందరు వాటర్ మాత్రమే తీసుకుంటారు.. అయితే యాలుకలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చాలా మందికి తెలియదు.. పరగడుపున యాలుకలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మన వంటగదిలో పోపుల పెట్టేలో ఉండే సుగంధ ద్రవ్యాలలో యాలుకలు కూడా ఒకటి.. యాలకులను తరచుగా వినియోగించడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో విటమిన్స్ తో పాటు ఫైబర్, జింక్, ఐరన్, […]
సరికొత్త కథతో రూపోందుతున్న సినిమా రజాకార్…తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ మూవీని తెరకెక్కించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, ప్రేమ, అనుష్య త్రిపాఠి, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేశ్ పాండే వంటి ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా పోస్టర్ తాజాగా విడుదల చేశారు.. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఈ […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. ఈరోజు బంగారం ధరపై రూ 400 తగ్గింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,350గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.65,840 గా ఉంది.. ఇక వెండి కూడా రూ.1000 రూపాయలు తగ్గి రూ.78,500తో వద్ద కొనసాగుతుంది.. ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ముంబైలో 22 క్యారెట్ల 10 […]
బంగారంతో తయారు చేసిన వంటలను ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.. రుచితో పాటుగా చాలా ఖరీదైనవి కూడా.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు మరో రెసిపి నెట్టింట వైరల్ అవుతుంది… అదే స్వచ్ఛమైన గోల్డ్ తో తయారు చేసిన ఐస్ క్రీమ్ ..ఈ ఐస్ క్రీమ్ తయారీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఐస్ క్రీమ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఐస్ […]
ఖర్జూరాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.. తియ్యగా ఉంటాయి అందుకే చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరు ఇష్టంగా తింటారు..అయితే వీటిని రోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. మనకు చాలామందికి తెలియని విషయం ఒకటుంది.. రంజాన్ మాసంలో వీటిని ఎందుకు తింటారో అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని రంజాన్ లో తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి వస్తుంది.. రోజంతా ఆహారం తీసుకోకపోవడంతో శరీరంలో పోషకాలు […]
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు వరుస గుడ్ న్యూసులను చెబుతుంది.. 2024-25 ఏడాదికి గానూ వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు స్టేట్ పీజీఈసెట్ 2024 నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలను జేఎన్‌టీయూహెచ్ నిర్వహించనున్నారు.. పీజీఈసెట్ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఫుల్ టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఈ […]