Mouni Roy: స్టన్నింగ్ లుక్ లో మెరిసిపోతున్న నాగిని బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హాట్ అందాలకు కేరాఫ్ గా నిలిచిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. ఎప్పుడు హాట్ గా ఫోటోలను షేర్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా మైండ్ బ్లాక్ చేసే హాట్ అందాలతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
నాగినితో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ. అందానికి.. నటనకు ముగ్దులైన ఆడియన్స్.. ఈ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్స్ లోనూ ఆమెను ఆదరించారు. ఇక మౌనీ కూడా తన మార్క్ నటనతో వారిని మెప్పించింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది బ్యూటీ. ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది.. హాట్ హాట్ గా ఉండే మౌనీకి వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యింది. వరుస సినిమా ఆఫర్లనూ అందుకోవడం ప్రారంభించింది. కొన్ని హిందీ సినిమాల్లో మెరిసింది బ్యూటీ.. అటు సౌత్ సినిమాల్లో కూడా కనిపించింది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన కేజీఎఫ్ లోనూ ఈ ముద్దుగుమ్మ ఓ పాటలో కనిపించింది..
Also Read
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
మౌని రాయ్ కు సినిమా అవకాశాలు మాత్రం అమ్మడుకు రాలేదు.. బాలీవుడ్ లో బ్రహ్మస్త్ర సినిమాలో కీలకపాత్రలో కనిపించింది మౌనీరాయ్.. ఆతరువాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.. మౌనీ రాయ్ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శనకు ఆడియన్స్ మంత్రముగ్దులు అవుతున్నారు. అటు అవకావాలు.. ఇటు ఫాలోయింగ్ కూడా పెంచుకోవడం కోసం ఆమె చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు… తాజాగా కసి చూపులతో కైపెక్కిస్తున్న ఫోజులిచ్చింది.. కుర్రకారుకు చెమటలు పట్టేలలా ఆమె చేసే అందాల ప్రదర్శనకు.. గోల్డ్ కలర్ డ్రెస్సులో ట్రెండీ అవుట్ ఫిట్ లో మంటలు పుట్టించింది. లాంగ్ డ్రెస్సులో దిగిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!

