ఒకప్పుడు కట్టెల పొయ్యిమీద మట్టి కుండల్లో ఎక్కువగా అన్నం వండుకొని తినేవారు. అందుకే అందరు ఎటువంటి రోగాలు లేకుండా చాలా ఆరోగ్యం ఉండేవారు.. రాను రాను టెక్నాలజీ పెరిగిపోవడంతో కుక్కర్ లు అందుబాటులోకి వచ్చాయి.. ఇప్పుడు కరెంట్ రైస్ కుక్కర్ లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రతి ఇంట్లో రైస్ కుక్కర్ ఉంటుంది. అందులో బియ్యం వేస్తే క్షణాల్లో అన్నం అవుతుంది..ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను వినియోగిస్తే గంజిలోని పోషకాలు కూడా శరీరానికి లభిస్తాయని చాలామంది ఫీలవుతారు.. పోషకాలు మాట […]
ఏపీ ఈసెట్ 2024 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.. జేఎన్‌టియూ అనంతపురం ఆధ్వర్యంలో ఈ ఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.. రాష్ట్రంలోని సెట్ల నిర్వహణ షెడ్యూల్‌ను ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తాజాగా ఈసెట్ 2024 నోటిఫికేషన్‌ను ఈసెట్ కన్వీనర్ విడుదల చేశారు.. ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది. ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.. ఈ పరీక్షల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. […]
ఓరల్ క్యాన్సర్ అనేది నోటికి సంబందించినది.. ఒక రకమైన తల మరియు మెడ క్యాన్సర్.. ఇది బుగ్గలు, చిగుళ్ళు, నోటి పైన, నాలుక లేదా పెదవుల యొక్క లైనింగ్‌లోని అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగినప్పుడు అభివృద్ధి చెందుతుంది. తరచుగా.. ఒరోఫారింజియల్ క్యాన్సర్.. ఇది మృదువైన అంగిలి, గొంతు యొక్క ప్రక్క, వెనుక గోడలు, నాలుక యొక్క మూడవ భాగం మరియు టాన్సిల్స్‌ను ప్రభావితం చేస్తుంది.. ధూమపానం, మద్యపానం చెయ్యడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని […]
బాలివుడ్ బ్యూటీ హీరోయిన్ దిశా పటాని అందాల అరాచకం.. అందాల ఆరాబోతలో రోజురోజుకు బౌండరీలను దాటేస్తుంది.. బికినీ అందాలకు దిశా పటాని కేర్ ఆఫ్ అడ్రస్. ఈ బోల్డ్ బ్యూటీ సమయం సందర్భం లేకుండా బికినీలో దర్శనమిస్తుంది. అయితే దిశా తన ఫేవరెట్ స్విమ్ సెట్ పారేసుకుందట. చిరుత మచ్చల డిజైన్ కలిగిన ఆ స్విమ్ సెట్ లో గతంలో దిగిన ఫోటో షేర్ చేసింది. దిశా పటాని పోస్ట్ పై నెటిజన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు.. దాంతో […]
విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమే.. తెలుగులో ఆయన సినిమాలు డబ్ అయ్యాయి.. దాంతో ఇక్కడ కూడా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు.. తమిళ్ స్టార్ హీరోలు పాటలు పాడతారు.. కమలహాసన్, విజయ్, శింబు, ధనుష్ వంటి వారు పాడిన పాటలు ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాయి.. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా తనలోని టాలెంట్ ను బయటపెట్టారు.. విజయ్‌సేతుపతి కూడా పాడడం మొదలెట్టారు. ఈయన ‘కరా’ అనే […]
సంక్రాంతికి సినిమాల సందడి ఏ విధంగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక సమ్మర్ కు కూడా ఎక్కువగానే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. ఈ సమ్మర్ లో కాస్త ఎక్కువగానే సినిమాలు విడుదల కాబోతున్నాయని తెలుస్తుంది.. గత వారం వచ్చిన సినిమాల్లో గామి, ప్రేమలు మంచి విజయం సాధించి థియేటర్స్ లో దూసుకుపోతున్నాయి. ఇక ఈ వారం మాత్రం అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. ఒకేసారి ఏకంగా 10 సినిమాల వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి.. అవేంటో ఒక […]
ఈమధ్య పలు కంపెనిల్లో ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. ఎన్నో వందల కంపెనీలు వేల మంది ఉద్యోగులను తొలగించారు.. ఇప్పుడు అదే కోవలోకి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పేటీఎం కూడా చేరింది.. భారీగా తమ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారు.. కంపెనీ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించవచ్చునని తెలుస్తుంది.. మార్చి 15 నుండి వ్యాపారాలు నిర్వహించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంక్ నిషేధించిన తర్వాత ఈ చర్య […]
ఈ మధ్య థియేటర్ లలో సక్సెస్ అవ్వని సినిమాలు ఓటీటీలో మంచి హిట్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఈమధ్య ఓటీటీలో సినిమా సందడి ఎక్కువగానే ఉంటుంది.. అలా గతేడాది థియేటర్లలో విడుదలై పెద్దగా మెప్పించని ఒక యూత్ ఫుల్ ప్రేమ కథా చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది.. ఆ సినిమానే ఏం చేస్తున్నావ్.. భరత్ మిత్ర తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో దాదాపు అందరూ కొత్త వాళ్లే నటించారు. విజయ్ రాజ్‌కుమార్, నేహా […]
నందమూరి బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.. 109 చిత్రంగా ఆ సినిమా తెరకెక్కుతుంది.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా లో బాలయ్య సరికొత్తగా కనిపించబోతున్నాడు.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ అన్ని సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అలాగే నిర్మాణంలో త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఒక పార్ట్నర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు […]
తెలుగు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గబ్బర్ సింగ్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు.. ప్రస్తుతం ఈయన మిస్టర్ బచ్చన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ డిలే అయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది.. ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ హీరో […]