నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి అందరికి తెలుసు.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది.. గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఇక వరుస సినిమాలను లైన్ లో పెడుతూ వస్తుంది.. సినిమాలతో పాటుగా ఫారిన్ ట్రిప్ లకు వెళ్తుంది.. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. అయితే ఇప్పుడు […]
సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్.. మొన్నటివరకు వెల్లుల్లి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు టమోటా ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.. ఇటీవలే కొంచెం తగ్గినట్లు తగ్గి మళ్లీ ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి..ప్రస్తుతం భారత దేశంలో టమోటా సంక్షోభం ను ఎదుర్కొంటుంది.. గతంలో రెండు, మూడు రూపాయలు ఉన్న టమోటా ధర ఇప్పుడు పరుగులు పెడుతుంది.. గతంలో అధిక వర్షాల కారణంగా ధరలు పెరిగితే, ఇప్పుడు పంటకు సరిగ్గా నీరు లేకపోవడం తో ధరలు పెరిగినట్లు […]
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకేక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. అటు భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉండటంతో చరణ్ సినిమా ఆలస్యం అవుతుంది.. దీంతో రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్లోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ […]
నాన్ వెజ్ ప్రియులకు ఎక్కువగా చికెన్ అంటే ఇష్టం ఉంటుంది.. చికెన్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.. అందుకే చాలా మంది చికెన్ ను తినడానికి ఆసక్తి చూపిస్తారు.. కొంతమంది రోజూ నాన్ వెజ్ ను తింటారు.. అలా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నా పెద్దగా పట్టించుకోరు.. అంతేకాదు రోజూ బయటకు వెళ్లి తెచ్చుకోవడం కష్టం అని తెచ్చుకొని ప్రిడ్జ్ లో దాచి పెట్టుకుంటారు.. చికెన్ ను ప్రిడ్జ్ లో పెట్టుకొని తినడం […]
కేరళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి పేరుకు పరిచయం అక్కర్లేదు… సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది కేరళ అందం ఐశ్వర్య లక్ష్మి. ఈ సినిమా పెద్దగా ఆడకపోయేసరికి ఐశ్వర్యకి మళ్లీ తెలుగులో అవకాశం రాలేదు. కానీ మలయాళం, తమిళ సినిమాల్లో ఐశ్వర్యకి మంచి క్రేజ్ ఉంది.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా గ్లామర్ డోస్ పెంచుతూ అదిరిపోయే […]
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు చూస్తే జన్మలో అసలు వాటిని తినరు.. జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే మందుతో ఐస్ క్రీమ్.. దీని గురించి వింటుంటే మందుబాబులకు […]
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు.. ఆయన వయసు పెరుగుతున్న సినిమాలను తగ్గించడం లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. అయితే తాజాగా ఈయన అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. స్వల్పంగా ఆరోగ్య సమస్యలు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తుంది.. అమితాబ్ బచ్చన్ ఈరోజు తెల్లవారుజామున అస్వస్తకు గురయ్యారు. తెల్లవారు జామున కాస్త నలతగా ఉండటంతో […]
ఒక్కో ఏరియాలో ఒక్కో ఆచారం ఉంటుంది.. ఇక పండగల సందర్బంగా కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు ఉంటాయి.. ఇక మరికొన్ని రోజుల్లో హోళి పండుగ రాబోతుంది.. ఈ క్రమంలో మన దేశంలో ఓ రాష్ట్రంలో వింత ఆచారం ఒకటి బయటకు వచ్చింది.. అదేంటంటే మంటల్లో దూకడం.. ఇదేం వింత ఆచారం అనుకుంటున్నారా.. మీరు విన్నది అక్షరాల నిజం.. నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఒక్కోసారి కొందరు నిప్పుల గుండంలో నడుస్తుంటారు. మరి కొన్ని సార్లు […]
తెలుగు స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి పరిచయాలు అవసరం లేదు… గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికి పరిచయమే… ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటను పాడారు.. ఆ సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో రాహుల్ వరల్డ్ ఫేమస్ సింగర్ అయ్యాడు.. ఇప్పుడు వరుస సినిమాల్లో పాడుతున్నారు.. ఇక రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.. ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటాడు.. ఈ క్రమంలో […]
తెలుగు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కూతురి వివాహం జరుగుతుంది.. తన కూతురికి నిశ్చితార్థం వేడుకను ఘనంగా జరిపిన సంగతి తెలిసిందే.. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయికి వెంకటేష్ తన రెండో కుమార్తెని ఇస్తున్నారు.. గత ఏడాది అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.. ఈ వేడుకకు టాలీవుడ్ లోని ప్రముఖులు హాజరైయ్యారు.. ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి పనులు మొదలు పెట్టేశారు.. ఆ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ […]