Viral Video : ఓరి నాయనో ఏందీ మావ ఇది.. మందుబాబులకు కిక్ ఇచ్చే ఐస్ క్రీమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు చూస్తే జన్మలో అసలు వాటిని తినరు.. జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే మందుతో ఐస్ క్రీమ్.. దీని గురించి వింటుంటే మందుబాబులకు కిక్ ఎక్కుతుంది కదా ఇక తింటే పరిస్థితి ఏంటో అర్ధం అవ్వడంలేదు కదా.. ఆ ఐస్ క్రీమ్ ను ఒక్కసారి ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూద్దాం…
ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. అందులో మందుతో తయారు చేసిన ఐస్ క్రీమ్ అంటే ఆ కిక్కే వేరప్పా.. ఆ ఐస్ క్రీమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఐస్ క్రీమ్ ను తయారు చేశాడు.. దీన్ని తయారు చేసే వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా.. ముందుగా రోలింగ్ ఐస్‌క్రీమ్ మేకింగ్ మెషీన్‌లోకి మందు వెయ్యడంతో వీడియో ప్రారంభమవుతుంది.
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
కుక్ తర్వాత వెనీలా ఐస్‌క్రీమ్‌ని జోడించి, ఐస్‌క్రీమ్ రోల్స్‌గా మారుస్తుంది. చాక్లెట్ సాస్ మరియు ఉదారంగా స్ప్రింక్ల్స్ మరియు వోయిలాతో అగ్రస్థానంలో ఉంది.. ఐస్ క్రీం తయారైంది.. ఈ ఐస్ క్రీమ్ రోల్ చూడటానికి బాగానే ఉంది.. కానీ తింటే ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ ను అందుకుంటుంది.. మందుబాబులకు ఇది కిక్ ఇచ్చే ఐస్ క్రీమ్ అనే చెప్పాలి.. గతంలో క్యాడ్‌బరీ జెమ్స్‌తో మ్యాగీని ఎవరో వండినట్లు ఒక వీడియో చూపించింది. అసాధారణమైన ఫాంటా మ్యాగీని అనుసరించి ఈ రెసిపీని అనుసరించారు.. ఇది క్లాసిక్ ఆరెంజ్ సోడాను మ్యాగీ నూడుల్స్‌కు ప్రాతిపదికగా ఉపయోగించింది. ఆ వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.. నెక్స్ట్ ఎలాంటి డిష్ వస్తుందో చూడాలి..
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!