కేరళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి పేరుకు పరిచయం అక్కర్లేదు… సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది కేరళ అందం ఐశ్వర్య లక్ష్మి. ఈ సినిమా పెద్దగా ఆడకపోయేసరికి ఐశ్వర్యకి మళ్లీ తెలుగులో అవకాశం రాలేదు. కానీ మలయాళం, తమిళ సినిమాల్లో ఐశ్వర్యకి మంచి క్రేజ్ ఉంది.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా గ్లామర్ డోస్ పెంచుతూ అదిరిపోయే ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
పొంగులుళి పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటించిన సంగతి తెలిసిందే. మత్సకార యువతిగా ఆ తరహా గెటప్ లో అలరించింది ఐశ్వర్య లక్ష్మి. అలాగే ఇటీవల ఐశ్వర్య.. దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త చిత్రంలో కూడా ఐశ్వర్య లక్ష్మి నటించింది.. ఆ తర్వాత మలయాళంలో అవకాశాలు రావడంతో అక్కడకు వెళ్లింది.. వరుస సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకుంది.. తాజాగా సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇచ్చింది.. అదిరిపోయే పోజుల్లో ఫోటోలను షేర్ చేసింది..
ఓపెన్ షోల్డర్స్ తో ఉన్న గౌన్ లో మత్తుగా ఎద అందాలు ప్రదర్శిస్తూ కవ్విస్తోంది.. తాను కూడా గ్లామర్ పాత్రలు చెయ్యగలను అని చెబుతుంది.. ఐశ్వర్య లక్ష్మి తెలుగులో నటించింది తక్కువే. గాడ్సే, అమ్ము లాంటి తెలుగు చిత్రాల్లో మాత్రమే నటించింది. కొన్ని డబ్బింగ్ చిత్రాలు ఆమెని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసాయి.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది..