మలయాళం సూపర్ హిట్ మూవీ ప్రేమలును తెలుగులో కూడా విడుదల చేశారు.. ఆ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా హీరోయిన్ మమిత బైజు ఈ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం మాత్రమే కాదు.. ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.. మలయాళంలో దాదాపు 15 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది. మళయాళంలోనే కాక తెలుగులో కూడా పేరు, అభిమానులని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఎక్కడ […]
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ Rc16 సినిమాను చేయబోతున్నాడు.. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతుంది. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది… ఈ […]
ఈమధ్య కొత్తగా వచ్చిన సినిమాలు అన్ని మంచి టాక్ ను అందుకుంటున్నాయి. అందులో థ్రిల్లర్ మూవీగా వచ్చిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాకు మంచి టాక్ వచ్చింది.. థ్రిల్లర్, డీటేక్టివ్ మూవీగా వచ్చిన ఈ సినిమా మార్చి 1 న థియేటర్లలోకి వచ్చింది.. మొదటి నుంచి ఈ సినిమా పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. అదే విధంగా విడుదలకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో మంచి అంచనాలను ఈ చిత్రం నెలకొల్పింది.. ఓ […]
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు… ఈ సినిమా షూటింగ్ దశలో బిజీగా ఉంది.. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఈ సినిమా తర్వాత లైనప్ లో మూడు సినిమాలు ఉన్నాయి.. అందులో త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి.. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా సెట్ అయిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్, […]
దీపికా పిల్లి పేరు అందరికి సుపరిచితమే.. ఒకప్పుడు డ్యాన్స్ షో ఢీ లో ఈ అమ్మడు సందడి చేసింది.. ఆ సీజన్ తర్వాత యాంకర్ గా పలు షోలకు వ్యవహారిస్తుంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. తాజాగా సోలోగా ఫారిన్ వీధుల్లో తిరుగుతూ ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాలో […]
ఒకప్పుడు పొద్దున్నే లేవగానే వేప పుల్లలో, బొగ్గు, లేదా ఉప్పుతో పళ్ళను కడిగే వారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. దాంతో పాటుగా జనాల జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. దాంతో రకరకాల పేస్ట్ లు అందుబాటులోకి వచ్చాయి.. పళ్ళను శుభ్రం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా టూత్ పేస్ట్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అలా తయారు చేసిన పేస్ట్ ను వాడటం వల్ల శరీరంలో సోడియం పెరిగిపోయి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని […]
రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా రైల్వేలో పలు శాఖల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు… ఈ నోటిఫికేషన్ ప్రకారం 4660పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, జీతం, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య..4660 పోస్టులు పోస్టుల వివరాలు.. సబ్-ఇన్‌స్పెక్టర్-452, కానిస్టేబుల్-4208.. అర్హతలు.. ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ అర్హత పొంది ఉండాలి.. […]
తెలుగు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. స్టార్ హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల సైందవ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. అయితే ఆ సినిమా హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు.. ఇదిలా ఉండగా వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి నిన్న రామానాయుడు స్టూడియోలో జరిగింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహినికి […]
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లల్లో మెరిసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఊర్వశి నటించిన ఓ పాట ఇప్పుడు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తుంది.. ఆ పాట వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఈ అమ్మడు చేసిన ఈ పాట ఇప్పుడు ఓ రేంజులో వ్యూస్ రాబడుతుంది.. ఇక అమ్మడు తెలుగులో స్టార్ […]
పసిడి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయి.. శనివారం స్వల్పంగా తగ్గాయి.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 10 తగ్గి.. రూ. 60,590కి చేరింది.. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి ధర రూ. 10 తగ్గి రూ. 66,100కి చేరింది.. ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా దిగి వచ్చాయి.. 100 తగ్గి రూ. 76,900గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో […]