న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు… గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను కొడుతున్నాడు.. గత ఏడాదిలో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని.. తన సినిమాతో శౌర్యువ్ అనే దర్శకుడిని పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని, మృణాల్ జోడీ, ప్రోమోలు ఆకట్టుకున్నాయి.. మొదటి షోకే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు […]
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60,590, 24 క్యారెట్ల ధర రూ.66,100.. కిలో వెండిపై రూ.77,300 వద్ద కొనసాగుతుంది.. మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉండటంతో కొనుగోళ్లు ఎక్కువ అయ్యాయాని తెలుస్తుంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,600, 24 క్యారెట్ల 10 […]
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస సినిమాల తో పాటుగా మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. అలాగే ఈవెంట్స్ కూడా హాజరై సందడి చేస్తుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ […]
ఎండాకాలం వచ్చిందంటే చాలు వేడి తో పాటు చెమటలు పట్టి దుర్వాసన కూడా వస్తుంది.. దీని నుంచి బయట పడాలని చాలా మంది రకరకాల రోలాన్స్ వాడుతారు.. ఎక్కువగా వాడితే ప్రమాదం తప్పదు అంటున్నారు నిపుణులు.. అలాంటివి వాడకుండానే సహజంగానే శరీర దుర్వాసనని దూరం చేసుకోవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ టిప్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం పదండీ.. ఎండలకు చర్మం నిర్జీవంగా మారుతుంది.. చర్మం pH లెవల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి కార్న్ స్టార్చ్, నిమ్మరసం హెల్ప్ […]
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు.. గతంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఇక తాజాగా నిఖిల్ తండ్రి అయిన సంగతి తెలిసిందే.. ఆయన భార్య పల్లవి ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టడంతో నిఖిల్ సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి.. గత ఏడాది క్రితం నిఖిల్ తన తండ్రిని […]
తెలుగు హీరో శ్రీ విష్ణు తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు ‘ఓం భీం బుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు అద్భుతమైన నటులు కలిసి సినిమా చేస్తే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ముగ్గురూ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రమోషన్స్ […]
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఈ మధ్య పెద్దగా కలిసిరాలేదు.. గతంలో వచ్చిన లైగర్ సినిమా భారీ పరాజయాన్ని అందించింది.. మొన్నీమధ్య వచ్చిన ఖుషి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. దాంతో తదుపరి సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నాడు.. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాను చేస్తున్నారు.. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ […]
ఎండాకాలం వచ్చేసింది.. బాబోయ్ సూర్యోడి వేడికి జనాలు తట్టుకోలేక పోతున్నారు.. శరీరాన్ని ఎప్పుడు డీహైడ్రెడ్ గా ఉంచుకోవాలి.. నీరు ఎక్కువగా ఉన్న పండ్లు కూరగాయలను తినడం మంచిది.. ఎండల వేడి నుంచి బయట పడాలంటే కొన్ని ఆహారాల విషయంలో జాగ్రత్తలు వహించాలి.. అందులో కీరాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది.. తక్కువ ధరలోనే దొరుకుతాయి. కానీ వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని తింటే మన ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఎండాకాలంలో కీరాలను […]
బిగ్ బాస్ హాట్ బ్యూటీ తేజస్వీ మదివాడకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే అన్న సంగతి తెలిసిందే.. బిగ్ బాస్ కన్నా ముందు పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించడం మాత్రమే కాదు, సెకండ్ హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించలేదు కానీ బుల్లితెర పై పలు షోలల్లో సందడి చేస్తుంది.. బిగ్ బాస్ ఓటీటీ సందడి చేసి పాజిటివ్ టాక్ ను […]
పాయల్ రాజ్ పుత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఆరెక్స్ 100 సినిమా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాలోనే రెచ్చిపోయి నటించింది.. ఆ సినిమా హిట్ అయింది కానీ అమ్మడుకు సరైన సినీ అవకాశాలు రాలేదు.. దాంతో మళ్లీ అదే తరహాలో ఉండే సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుంది.. ఇటీవల మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఫామ్ లోకి వచ్చేసింది.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ […]