ఈరోజుల్లో సినిమాల కన్నా కూడా వెబ్ సిరీస్ లకు క్రేజ్ ఎక్కువ.. స్టార్ హీరో, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ‘సేవ్ ద టైగర్స్’ అనే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ గత ఏడాది ఏప్రిల్ లో వచ్చి మంచి విజయం సాధించింది.. అన్ని ఎపిసోడ్స్ కూడా బాగా పాపులారిటిని సొంతం చేసుకున్నాయి.. ఇప్పుడు ‘సేవ్ ద టైగర్స్ 2’ వచ్చేసింది .. ఇటీవల సీరిస్ కు […]
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమాల్లో హనుమాన్ ఒకటి.. సినిమా విడుదలై రెండు నెలలు పూర్తి అయిన కూడా ఆ సినిమా క్రేజ్ తగ్గలేదు.. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఎప్పుడో అప్డేట్ వచ్చినా కూడా ఇంకా ఓటీటీలోకి రాలేదు..ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న జీ5 తో పాటు మేకర్స్ కూడా ఇదిగో, అదిగో అంటున్నారు కానీ.. ఇంత వరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. […]
తెలంగాణ చరిత్రను తెలియజేస్తూ ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. హైదరాబాద్ నిజాం సంస్థానానికి సంబంధించిన కథతో దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద దేశ్ పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్, తమిళ్ నటుడు విజయ్ తదితరులు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమాకు […]
యాంకర్ అనసూయ పేరుకు పరిచయం అక్కర్లేదు.. యాంకరింగ్ కు దూరంగా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. తాజాగా ఆమె కుల్ఫీ తింటూ సెల్ఫీ తీసుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నెటిజన్లు ఓ ఆట ఆదుకుంటున్నారు.. గతంలో విజయ్ దేవరకొండ పై అనసూయ కామెంట్స్ చేసింది.. అయితే అప్పటి నుంచి ఆయన అభిమానులు […]
బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.. ప్రశాంత్ అభిమానులు చేసిన పనికి పాపం రైతు బిడ్డ రిమాండ్ కు వెళ్లాడు.. […]
బ్యాంకులో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్.. ప్రముఖ ఇండియన్ బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం..మార్చి 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది.. ఏప్రిల్ 1 వరకు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ www.indianbank.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల వివరాలు.. […]
గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉన్నాయి.. ముఖ్యంగా మెదడు పనితీరు మెరుగు పరుస్తుంది.. జింక్, , ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు గుమ్మడి గింజలు చాలా మంచివి.. ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు గుమ్మడి గింజలు చాలా మంచివి…వీటిలో […]
శాంసంగ్ మొబైల్స్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువే.. కంపెనీ నుంచి వస్తున్న ప్రతి ఫోన్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా వచ్చిన మరో ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది.. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ. ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ స్వయంగా తయారు చేసే ఎక్సినోస్ 1380 ప్రాసెసర్పై పని చేయనుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్ ఫోన్… […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరుకు పరిచయాలు అవసరం లేదు.. ఈ అమ్మడు ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. అవార్డులను కూడా అందుకుంది. సమంత ఇటీవల సంచలన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్ లను […]
ఆడపిల్లలకు వయస్సు వస్తే పెళ్లి చేసి వేరే ఇంటికి పంపిస్తారు.. ఇరవై ఏళ్లు వచ్చాక తల్లి దండ్రులు అమ్మాయికి ఘనంగా పెళ్లి చేసి పంపిస్తారు.. వరుడికి, అతడి కుటుంబ సభ్యులు, బంధువులకు ఎటువంటి లోటు పాట్లు జరగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు. వెళ్లిన చోట కూతురు సుఖ పడాలన్న ఉద్దేశంతో.. అబ్బాయి అడిగిన కట్నం ఇవ్వడంతో పాటు పెట్టిపోతలకు ఎలాంటి లోటు రానివ్వడు.. అతనికి తలకు మించి మర్యాదలు చేస్తారు.. భారతదేశంలో వివాహ బంధానికి సంబందించి ఎన్నో […]