Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే సర్ ప్రైజ్ లు రెడీ.. మెగా ఫ్యాన్స్ కు పండగే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు.. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఇక ఇప్పుడు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు తో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు.. ఇదిలా ఉండగా మే 27 న రామ్ చరణ్ పుట్టినరోజు రాబోతుంది..
ఇక ఈ ఏడాది గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలను చేసేందుకు మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు… అంతేకాదు రామ్ చరణ్ నటిస్తున్న మూవీల నుంచి బర్త్ డే సర్ ప్రైజ్ లను టీమ్ రెడీ చేస్తుంది.. ఈక్రమంలోనే అదిరిపోయే అప్డేట్స్ ని రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి సాంగ్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు..
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
అలాగే ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేసిన RC16 మూవీ నుంచి టైటిల్ అనౌన్స్‌మెంట్ రాబోతుందట. ఈ చిత్రానికి పెద్ది, కలియుగ భీమా అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నారు.. మరి బుచ్చిబాబు ఏది ఫైనల్ చేస్తారో చూడాలి.. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను అనౌన్స్ చేయబోతున్నారు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.. మొత్తానికి రామ్ చరణ్ బర్త్ డే సర్ ప్రైజ్ లు అదిరిపోయాయిగా..
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!