సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా శుక్రవారం తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతం ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ పొరుగు దేశాలతో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగున ఉన్న దేశాలతో ఘర్షణ పడొద్దని.. స్నేహంగా ఉండాలని వ్యాఖ్యానించారు.
గత మంగళవారం కురిసిన భారీ వర్షానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అతలాకుతలం అయింది. ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింది. ఏడాదిన్నర వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసి దుబాయ్‌ను దడదడలాడించింది.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు టెల్ అవీవ్‌కు వెళ్లే అన్ని విమాన సర్వీస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించింది.