ఈ మధ్య విమానాల్లో ఎప్పుడూ జరగని వింతలు.. విచిత్రాలు జరుగుతున్నాయి. విమానాల్లో జరిగే సంఘటనలు వార్తల్లో నిలుస్తున్నాయి. విద్యావంతులయుండి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బుల్లెట్ ట్రైన్‌పై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త కబురు చెప్పారు. మరో రెండేళ్లలో ఇండియాలో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టబోతుందని వెల్లడించారు.
కిర్గిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడి ఆంధ్రాకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి దాసరి చందు (21) చెందాడు. కుమారుడి మరణవార్త తెలిసి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
సార్వత్రిక ఎన్నికల రెండో ఘట్టం దగ్గర పడింది. ఏప్రిల్ 26నే రెండో విడత పోలింగ్ జరగనుంది. దీంతో నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక విమర్శలు-ప్రతి విమర్శలతో నాయకులు ధ్వజమెత్తుకుంటున్నారు
ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని విజేందర్ సింగ్ తెలిపారు.
ప్రధాని మోడీపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసి మొత్తం 17 అంశాలపై ఫిర్యాదు చేసింది